తిరుమలలో వలవల

  వేంకటేశుడే సాక్షి తిరుమల లో భక్తుల వెతలకు దేవస్థాన నిర్వాహకుల నిర్వాకాలకు  ప్రజా పాలకుల అక్రమాలకూ అధికార దుర్వినియోగానికి ధర్మం పేరున జరుగుతున్న హద్దులెరగని అధర్మానికి   రాచరికం సమసిపోలేదనడానికి  నిదర్శనం వి. ఐ. పి. దర్శనం అన్ని ఆర్జనలకు మూల మైన వానికి…

దోపిడీ

ఒక్క రోజు నీళ్ళు రాకపోతే తెలుస్తుంది నీటి విలువ  మరి నీళ్ళు రోజు వస్తున్నప్పడు?   ఒక్క రోజు తిండి దొరకని చోట చిక్కుకు పొతే తెలుస్తుది ఆకలి విలువ మరి రోజూ  ముప్పూటల మెక్కు తుంటే?   ఒక్క రోజు నిద్రకు దూరమైతే తెలుస్తుంది నిద్ర విలువ రోజూ…

తెలుగోడు-4 చివరి ఘట్టము

అందరికీ నమస్కారం. మునుపటి భాగంలో(తెలుగోడు – 3) ప్రస్తావించినట్టు సినిమా వల్ల లాభం కేవలం ధియేటర్ వాడికే అని ఒక ఉదాహరణ తో వివరిస్తాను. మనం అందరమూ చిన్నప్పుడు  వేసవి కాలం సెలవల్లో అమ్మమ్మ, తాతయ్య, మేనత్త లేదా మేనమామ ల…

తెలుగోడు – 3

అందరికీ తిరిగి వచ్చినందుకు నమస్కారం. నిన్నటి భాగం తరువాత మళ్లీ మన ప్రపంచంలోకి ప్రయాణిద్దాము. అసలు కధలోకి వస్తే, ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్న టైం టేబుల్లో  సాదారణంగా మార్పు ఉండదు. అయితే వీక్ఎండ్లో  మాత్రం మార్పు ఉంటుంది. అది ఏంటి అంటే సాధారణంగా కొత్త సినిమాలు…

తెలుగోడు – 2

అందరికీ శుభోదయం.   నిన్న మొదలుపెట్టిన టపా కి (తెలుగోడు) కొనసాగింపుగా ఈ భాగం సబ్మిట్ చేస్తున్నాను.   ఇక అసలు విషయం లోకి వెళితే, మనం బెంగుళూరు లోని మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చిన పరిస్థితులు,వచ్చిన తరువాత  ఉండే ప్రదేశాల గురించి చెప్పుకొని ఆ తరువాత…

తెలుగోడు-1

అందరికీ నమస్కారం. నేను నిన్ననే చూసిన ఒక చిత్రం నన్ను ఈ వ్యాఖ్యానం రాయడానికి ప్రేరేపించింది. బెంగుళూరు లో ఉన్న సవా లక్ష(లెక్క తప్పేమో, కానీయండి ఎవరు లెక్క పెట్టారు కనుక ) సాఫ్ట్వేర్ ఇంజినీర్లు లో నేను కూడా ఒకానొక…

అంతా పేరులోనే ఉంది

భ్రస్టాచార్ నిర్మూలన్ బిల్ అంటే సరిపోతుంది అధర్మం ఎవరు చేసినా అధర్మమే అపుడు ప్రధానికి, ఎంతో ప్రయాస పడి జీవించే  పౌరునికి తేడా లేదు   పౌర సమాజ ప్రతినిధులు దొంగలతో కూర్చొని చట్టాలు చెయ్యకూడదు భ్రష్టులు కాని లోక్  సభ సభ్యులతో కలిసి చట్టం…

వర్ష ఋతు శోభ

వసంతంలో   చిగిర్చి కొత్త ఆకులు తొడిగి పూవులు పూసి కాయలు కాసి భానుడి తీవ్రతలో భాసించి సమస్త జీవాలకు నీడను గూడును ఇచ్చి అలుపెరగక ఆశ పడక జీవం ఉట్టిపడేలా నిలచిన ఈ చెట్లకు సన్మానం చేసేందుకు వచ్చేదే తొలకరి ఎక్కడ చూసిన…

జయకు నిజంగా లాలిత్యం ఉందా?

జయలలితకు జయం లాలిత్యం సమపాళ్ళలో ఉండాలని ఆ రంగనాథుని అర్థిద్దాం రండి తమిళ సోదరులార పగ, సంపాదన, పట్టింపులు, నిరంకుశ ధోరణులు ఇవే ముఖ్యమని అనుకుంటే చరిత్రే సాక్షెం రాజకీయ నేతలకు   నేను ఇప్పుడే, ఇక్కడే మరణిస్తే? నన్ను ఎలా…

మమత లో మమత

  సమత కోసం సంగ్రమించే కమూనిస్ట్ నేతల రాజకీయ వ్యాపారం మమత లో జనం చూసిన ఆశలో అతలాకుతలమై పోయింది   ఆ ఆశను నిజంచేయగల సత్తా మమతకు ఉన్నా అనుమానం తలెత్తుతోంది స్వాతంత్ర్యానంతర రాజకీయ వ్యవస్థలో స్వార్థమే రాజ్యమేలింది మినహా…