బడ్జెట్ లో ముచ్చట్లు!

కలల బడ్జెట్ కనికరిస్తుందో కనిపెట్టి మరీ కరుస్తుందో  తెలియదు సగటు మనిషికి  అప్రత్యక్ష పన్నుల కోరలు  అప్రతిహతం గా చిల్లులు పెట్టి  అలవోకగా ధనాన్ని కొల్లగొట్టి  ఆదమరచి నిద్రించే అవకాశం అందనీయలేదు పాపం సగటు జీవికి    గత 9 ఏళ్ల…

మాఘ మాసం అమోఘ హాసం !!

అనఘా అని పిలవబడే జనులు తక్కువైన కాలంలో సైతం  ఘనమెక్కడా తగ్గని రీతిలో సాగుతోంది ఋతువుల యానం  చెట్టు చేమ, రాయి రప్ప, గాలి వాన, ఎండా చలి, రేయి పగలు  పురుగు పుట్రా, నీరు నిప్పు, నింగి నేలా, మార్చుకోవు…

గూగులమ్మ పదాలు

పసివాళ్ళ నుంచి పండు ముదుసలి వరకూ ఏది అడిగినా క్షణాల్లో ఇస్తుంది గూగుల్.  ఇలా ఇవ్వడం లో దాగిన మంచి-చెడుల ఆలోచనే ఈ గూగులమ్మ పదాలు.  గూగులమ్మ పదాలు టైపు చేసిన పదము – టక్కునిచ్చును ఫలము – టెక్కునాలజి సుమ్ము…

యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ బుడగ!

నేనిక్కడ ఎలా ఉన్నానో, ఎక్కడికి పోతున్నానో నాకు తెలీదు. ఊహ తెలిసినప్పట్నుంచీ ఓ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉండడమే తెలుసు. “నేను” ఉన్నాను అనుకుంటాను తప్ప ఎక్కడున్నాను? ఏం చేస్తున్నాను? ఎందుకు చేస్తున్నాను? లాంటివేమీ తెలీదు. ఆ ఊహా, ధ్యాస లేవు.…

ఆలు మగల మధ్య అలకలు మామూలే!

పల్లవి:   కాపురము  యన్న కలతలు మామూలే! అప్పుడప్పుడు గొడవ  ఉప్పెనలు మామూలే!                            || కాపురము ||       అనుపల్లవి:   ఆలు మగల మధ్య అలకలు మామూలే! కలతలు తీరగ,  కలయుట మామూలే!                                       ||కాపురము ||   చీటి మాటికి రచ్చ, చిటపటలు మామూలే, అడప దడప…

అమృతత్వం

(చిత్రకారునికి నా ధన్యవాదములు )  మాధుర్యం కాదా మాతృత్వం మాతృత్వం  కాదా అమృతత్వంఅమృతత్వం కాదా అమ్మతనంఅమ్మతనం కాదా అమరత్వంఅమరత్వం కాదా దైవత్వందైవత్వం కాదా ఆడతనం ఆడతనంతోనే కదా జన్మసార్ధకం.  *****   <a href=”http://www.bidvertiser.com”>pay per click</a>

నిన్నేలు భాగ్యమీయరాదే!

  ఇంతలోనే ఇంతై ఇంతింతై ఇష్టం మనసంతైన  ఓ ఇంతీ….. ముద్దబంతిలా ముద్దుముద్దుగ మనసును దోచే  ఓ ముదితా….లావణ్య లతలా భావాలను అల్లుకుపోయే  ఓ లతాంగీ…. వలపుతలపులను అలల్లా తట్టి లేపే  ఓ వనితా….రంగుల కలలను రంగరించి రూపం గీసే  ఓ…

నిస్వార్ధ నిరీక్షణ!

నిరీక్షణనిరంతర నిరీక్షణఅనంతమైన నిరీక్షణరైతన్న నిరీక్షణ కంటిలోని తడి ఆరినాఆశల జడి ఆగక నిరీక్షణ సూటిగ సూర్యకిరణాలు ధాటిగా గుచ్చుతున్నాచేతిమాటుగా నింగికేసి నిరీక్షణ బీటలు వారిన భూమిపై చతికిలబడితొలకరిజల్లులకై నిరీక్షణ మృగశిరకార్తెలో వడగాడ్పులలోవడలిన వదనాలతో నిరీక్షణ రైతన్నా నీ నిరీక్షణనిస్వార్ధ నిరీక్షణ కావలె…

ఆచంద్రతారార్కం అమ్మ అమ్మే

(మా అమ్మ )అవనిలో నాకై వెలసిన అలుపెరగని “అమ్మా”…..నీ అనుపమానమైన రూపం ఆద్యంతమూ నా మనసున నిండగానీ అవిరామ ఆదరణ నాకు జీవముకాగానీ అమూల్యమైన సేవలు నాకు ఎన్నటికీ ఆచరణీయము కదా నీ అనురాగ లాలిజోలలు నాకు ఆహ్లాదములుకాగా  నీ అహోరాత్రులు…

బంగరు భవితను చేరుకుంటా!

   నా చిలిపి చేష్టలతో దాక్కొనినిను ఆశ్చర్య పరచాలనుకున్న నేను ,నీ “లోపలి” మనిషిని చూసి నివ్వెరపోయాను….. నీ మాటలు బూటకమని ,నీ ప్రమాణాలు నాటకమని ,నీవు ధనదాహానికి బానిసవని ,నీవు కర్కోటక కామపిశాచివని……తెలిసి విస్తుపోయాను……. నా చిలిపిచేష్టలే నాకు మేలు…