జయ జయ భారత ధాత్రీ మాతకు…

జయ జయ భారత ధాత్రీ మాతకు జయ జయ భారత సంస్కృతికి జయ జయ లక్షణ సంపద్భరితకు జయ జయ జ్ఞానపు వార్నిధికి   విదేశీ వనిత స్వదేశ జనతకు – పదాధికారిగ నిలబడగా అధీరమవదా అఖండ భారత – స్వతంత్ర్య…

జంట దూకుళ్ళు

రాజకీయ రంగస్థలంపైఒకే టిక్కెట్ పై ద్వంద్వ ప్రదర్శనలుఉచితమే చూడండిబేరీజు వేయండి!ఒక వేదికపై పలుకుబడులుమరో వేదికపై పట్టుదలలుపెట్టుబడులు – వెనుకబడులుజుగల్బందీ వీక్షంచండి!తడుములాటలు-తగువులాటలుసరదాకాదు నిజమేనండోయ్!ఎత్తుగడలు -పన్నుగడలుగల్లీనుండి ఢిల్లీవరకు!ఎగదోతలు – దిగ జారుళ్ళూషరామామూలే!రెచ్చగొట్టడాలు – చిచ్చుకొట్టడాలురివాజు తంతులేగోతులు తవ్వటాలు – బూతులు రువ్వటాలు నేపథ్యసంగీతమే కదా!బెదిరింపులు…

బడి ద్వారం

  ఒడిదుడుకుల జీవన ప్రస్థానానికి ప్రధమ ద్వారం అయినా, బడులను విడచి బతుకు బాట పట్టిన నాకు లేలేత ముద్దు ముచ్చట్ల ముఖ వర్చస్సుల, ఉత్సాహపు నడకల ఒక అపురూపమైన భావనల తోరణంనా కూతురు చదివే బడి ద్వారం అమ్మలు, నాన్నలు…

శివమెత్తిన శివగంగ

  ఈ చిత్రాన్ని మొదటిసారిగా చూడగానే నా ఒళ్ళు గగుర్పొడిచింది. “శివగంగ శివమెత్తి పొంగగా, నెలవంక సిగపూవు నవ్వగా” అన్న సినీ కవి మాటలు మదిలో మెదిలాయి. ఆ వెంటనే “ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు – శ్లోకంబైన…

వసంత గానం

కమ్మగా కూసింది కోయిలమ్మ సిగ్గుగానవ్వింది ముద్దుగుమ్మ మల్లె మందారాలు సన్నజాజుల తొనుసంపెంగ విరజాజి పూల విందుల తోనుపుడమి పులకించె పండు వెన్నెలలోనవచ్చింది వయ్యారి వాసంత లక్ష్మి ..కమ్మగా మీటిన వీణలా వేణునాద రవళిలామందహాసము చేసె అందాల ఆమనికన్నె మనసున పలికె ప్రేమ రాగాలేవోసిగ్గు…

ప్రసవ వేదన

నేను కలం తో నోబెల్ కొట్టేస్తా  కలం పట్టుకున్నాక తెలిసింది  అది కదలడం లేదని    సరే ఒక కొత్త రికార్డు సృష్టిస్తా  కలం కదిలి ఆగిపోయింది    ఒక ప్రకంపనం పుట్టిస్తా  ఒక పేజి నిండింది  సరుకు అయిపొయింది   …

నీరు లేని స్వతంత్ర్యం!

స్నానం కోసం దేహం దాహంతో వేగిపోతోంది  చినుకు చెమట పై పడింది  ఆ పై భూమిపై భూమి దాహం తీరక అలమటించింది  సెగలు కక్కింది, వేడిమి పెరిగింది  మబ్బులు మాయమయ్యాయి  ఆకులు స్థాణువుల్లా ఉన్నాయి  భరించలేని వేసవి నీటి చుక్క దొరకదు …

యుగాది

అనాదిగా జీవుడు పునాదుల వెతుకులాటలో  మునిగి తేలుచున్నాడు  పుట్టిన ప్రతి సారీ  తానెవరో తెలుసుకొనే తపనలో    యుగాదులు గడుస్తున్నా  పగ, ప్రతీకారాదులే పరమార్ధాలు  నిజాలు తెలిసే సరికి నీరసాలు  ఇదే చక్ర భ్రమణం లో జీవి  నిరంతర బాటసారి    …

నయా మ్యూజింగ్స్ – భోలా శంకరా! యిదేమి శంక రా?

బాబాయ్ మహ బోల్డు హడావిడైపోతున్నాడు. నుదుట్న తెల్ల పట్టీల్ని అడ్డంగా గీసేసు కొనేసి యిటుఅటుగా, అటుదిటుగా తిరిగేసేస్తున్నాడు. అడుగడుక్కీ “శంభో శంకరా” అనేసేసేస్తున్నాడు. పోయినేడు కూడా సరిగ్గా ఈ టయమ్ లోనే ఇట్లానే చేసేసాడు. అప్పుడు నేనింకా చాలా బోల్డు చిన్నపిల్లోణ్ణీ.…

బడ్జెట్ సుబ్బారావు

ఇంటి అద్దెకి కొంత, ఇంటి అప్పుకి కొంత పప్పుకీ ఉప్పుకీ కొంత, చెప్పుకీ లిప్పుకీ కొంత మొబైలు బిల్లుకి కొంత, మొబైకు పెట్రోలుకి కొంత పిల్లల స్కూల్ కి కొంత, ఆదివారం మాల్ కి కొంత వచ్చే రోగానికి కొంత, చస్తే…