నల్లకోడైనా తెల్ల గుడ్డే

నల్లకోడైనా పెట్టేది తెల్ల గుడ్డే. కాంగ్రెస్ అయినా, భాజపా అయినే మనకు మిగిలిందీ పెద్ద గుడ్డే! “నవ్యాంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర రాజధాని అమరావతికి తగినంత సహాయం చేస్తూనే ఉన్నాం. దానికి వార్షిక బడ్జెట్‌కు సంబంధం ఏమీ లేదు.” కేంద్ర ప్రభుత్వ వార్షిక…

మతిలేనమ్మకు గతిలేనోడు

  “అబద్ధం చెబితే అన్నం పుట్టదు, నిజం చెబితే నీళ్ళు పుట్టవు” అన్న సామెత గుర్తుకొస్తున్నది మన చంద్రబాబుగారి పరిస్థితి చూస్తుంటే. ఈ అయ్యకు ఆరాటమే కానీ, పోరాటం తక్కువ. అర నిముషం తీరిక లేకుండా, అర్థరూపాయి ఆదాయం లేకుండా నాలుగు…

తుంబరగుద్ది శాసనం చెప్పే కొత్త విషయాలు

తుంబరగుద్ది శాసనం వ్యాసరాజ తీర్థ చరిత్ర సమిష్టి వ్యవస్థకై పరితపిస్తున్నామని చెప్పేవారిని కమ్యూనిస్టులుగాను, ప్రజాస్వామ్యవాదులుగాను, ప్రగతిశీల శక్తులు గాను, అభ్యుదయ పిపాసులుగాను, నవ్యలోక నిర్మాతలుగాను ప్రచారం చేస్తుంటాయి వివిధ మాధ్యమాలు.  అయితే, పైపేర్కొన్న వారిలో చాలామంది సమాజ విచ్ఛేద కార్యక్రమాలను విచ్చలవిడిగా…

Vayu Purana and Nephology

There are many things in life, old and new; known and unknown; seen and unseen, that need to be explored with child-like enthusiasm, student-like inquisition and scientist-like rationale. Puranas, the…

భాజపా బ్రహ్మకపాలం ’హిందూత్వం’

  18/12/2017 న గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆఖరి ఫలితాల ప్రకారం బిజెపి 99 స్థానాల్లోను, కాంగ్రెస్+మిత్రపక్షాలు 80 స్థానాల్లోను, స్వతంత్ర  అభ్యర్థులు 3 స్థానాల్లోనూ నెగ్గడం జరిగింది. ఆవిధంగా, భా.జ.పా. ఐదోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం ఏర్పడింది.…

ధనుర్మాసం

హృదయ కవాటం తెరుచుకుంది అరుణోదయ కాంతి తాకగానే నులివెచ్చని ఆశ చిగురించింది హరిదాసు కీర్తన వినగానే నెలవంకను మధ్యన నిలిపి తనచుట్టూ రంగవల్లులు వేసి చలితో ముడుచుకున్న చెట్లను చూసి చన్నీళ్ళ స్నానం ముగించి వడివడిగా గుడివైపు నడుస్తుంటే తిరుప్పావై పఠనం…

నేను విస్కిమోనండీ!

కమ్యూనిస్ట్ సిద్ధాంతములను నమ్మిన మహాకవి శ్రీశ్రీ ఇతర సైద్దాంతిక మిత్రులతో కలిసి రష్యా మొదలైన కమ్యూనిస్ట్ దేశాల్లో “సిద్ధాంత యాత్రలు” చేస్తున్న కాలంలో జరిగిన ఓ చమత్కార సన్నివేశాన్ని ఇప్పుడు తెలుసుకొందాం.   శ్రీశ్రీ రష్యా యాత్రకు వెళ్ళినప్పుడు చలికాలం విజృభించేస్తోంది. విపరీతమైన…

కవిత్వంలో శైలి

“కలౌ దుష్టజనాకీర్ణే” అని “అజ్ఞాన వ్యాకులే లోకే” అని చాలామంది తిట్టిపోస్తుంటారు. మామూలు ప్రపంచం మాటెట్లున్నా ప్రస్తుతం తెలుగునేల్లో ముఖ్యంగా సాహిత్యసీమలో ఈ తిట్లు అక్షర సత్యాలు. చాలా బ్లాగుల్లో యితరుల రాతల్ని తిట్టిపోసుకొంటూ attacking is the best defense…

చంద్రుడి మచ్చలు

  ఎన్ని మహానదుల్లో మునుగుతున్నా చంద్రుడిలోని మచ్చలు పోవు ఎన్ని మబ్బులు కమ్ముకుంటున్నా ఆ నవ్వులోని స్వచ్ఛతా పోదు!   @@@@@

నిజంగానే!

వాడు రాత్రి బాటసారి అవతారమెత్తి చేదుపాట పాడుకొంటో సమస్యల్ని తోలుకొంటో అవతలి గట్టుకు వాడు మానవుడా? మిథ్యావాదా? ఆశాదూతా? ఋక్కుల్ని గంటలుగా మోగించుకొంటూ శైశవ గీతిని అద్వైతానికి అర్థంగా చెప్పుకొంటూ జ్వాలాతోరణాల్ని కట్ట చూస్తున్నవాడు ఉన్మాదా? భిక్షువా? సాహసా? నీడల్లో తేడాలుంటాయా?…