ముఖ కవళికల్ని తెరచాటున దాచవచ్చు కన్నీటిలో కూడా కరగని భావాలుంటాయా? నిప్పులో మండని పదార్థాలుండొచ్చు నిజాల్ని ఒప్పుకోని మనసులుంటాయా? మేఘాల స్పర్శను పొందుతున్నా వర్షించడం మర్చిపోయిన ఆకాశానికి మిగిలేది గతించిన జ్ఞాపకాలు మాత్రమే!
Category: సెలయేరు
Selayeru – Stream of poetry
Lonliness & other poems
Loneliness I wake up to a sound, Piercing the still woods, Shattering the veil of silence, Hanging gloomily over the misty forest Press my face to the window, Trying…
ఈ వాక్యం చచ్చిపోదు
‘గాలి అద్దం’ చదువుతుంటే, ‘ఒక వెళ్ళిపోతాను’ లో పాఠకుల ఆలోచనలని అస్తవ్యస్తం చేసిన నాయుడుగారు చిద్విలాసంగా నవ్వుతూ కనిపిస్తారు! ‘ఒక వెళ్ళిపోతాను’ని డీకోడ్ చేస్తే అది ‘గాలి అద్దం’ అవుతుందేమో అని అనిపిస్తుంది.
గాలి అద్దం పుస్తక ఆవిష్కరణ
ఎమ్.ఎస్. నాయుడు గారి కవితల పుస్తకం ‘గాలి అద్దం’ ఆవిష్కరణ సభ ఏప్రిల్ 10, 2016 న గోల్డెన్ త్రెషోల్డ్ (GT) అబిడ్సు, హైద్రబాదులో జరుగును. కె.శివారెడ్డి అధ్యక్షతన, అంబటి సురేంద్ర రాజు (అసుర), యాకూబ్, రాజీవ్ వేల్చేటి, కుప్పిలి పద్మ,…
కొన్ని కలలు అంతే
మొదటి వాక్యానికి ముందే మరో కల వ్రాసిన ముగింపులా- నదికి ఆవల నిద్రిస్తున్న నక్షత్రం చీకటి స్వరాలతో శ్వాసిస్తూ పాత కొమ్మలకు కొత్త రెమ్మలు తొడుగుతుంది. ముగింపుకు ముందుమాటలా మబ్బుపూల మధ్య పూసిన ఓ గాలిపాట ఆకుల రెప్పల మధ్య…
వాజపేయి కవితలు – 1
మాజీ ప్రధాని, రాజకీయవేత్త, సుప్రసిద్ధ వక్త అయిన ’భారతరత్న’ అటల్ బిహారీ వాజపేయీ హిందీ కవితలకు ప్రముఖ తెలుగు కవి డా. ఇక్బాల్ చంద్ తెలుగు అనువాదం. చదవండి – వాజపేయీ కవితలు మొదటి భాగం. లోకంలో …
మినీ కవితలు
జార్చిన హృదయమెంతగా బాధ పడుతుందోనని అందరికన్నా ముందుగా ఆ హృదయాన్ని ఓదార్చవూ ఆ జారే కన్నీళ్ళు ************* నీడలు, నేలతో చెప్పే ఊసులనే కదూ! పదాలుగా అల్లి పాడుకుంటూ పోయేవా సెలయేళ్ళు ************* దొరలనుండి విముక్తి…
శిద్దాని భావగీతాలు – 10
పల్లవి : రెక్కలు తొడుగు రివురివ్వున ఎగురు నింగికి లేదు నిన్నాపే జోరు నీ గమ్యం నీవేనే నా మనసా నీ తోడే నాకండా అది తెలుసా చరణం 1: పున్నమి జాబిలిలా జగమంతా వెలిగించు కమ్మని ఊహలతో కాలాన్నే పూయించు…
శీతాకాలపు సాయంత్రం
మా తాటాకు ఇల్లు చుట్టూ గుబురుగా ఎదిగిన చెట్లు పూపొదలు మా సరిహద్దు గోడలు శీతగాలి తిరిగి ఇంటికి పొమ్మని చెబితే ఆటపాటల బాల్యనికి ఆకలి తోడై పరుగు లంఘించి ఇంటి ముఖం పట్టాను ఇల్లు కనిపించగానే పైకి లేస్తున్న…
మినీ కవితలు
వెన్నెల్లో, సాలెగూటి వల వేసి అందిన కాడికి ఆ నక్షత్రాలను పట్టేశానోయ్! తక్కువైపోయాయంటే ఎట్టామరి? ************* తన వైపుకు నా అడుగులు పడుతున్నాయన్న ధీమాతో తను ఎదగడం మొదలు బెట్టిందా కొండ! *************** నావికుణ్ణి వెతుక్కుంటూ వచ్చే తీరం కదటోయ్ వసంతం…