అహంకారమా? అత్యుత్సాహమా?

రెండు రోజుల కిందట టూ వీలర్లో వెళ్తున్నాను. నేనే డ్రైవ్ చేస్తున్నాను. కొద్దిదూరంలో రోడ్డుకు పక్కగా ఇద్దరు అబ్బాయిలు ఆడుకొంటున్నారు. వాళ్ళని అలర్ట్ చేద్దామని హారన్ కొట్టి, నెమ్మదిగా వెళ్ళబోయాను. నేను దగ్గరికి రాగానే ఒక కుర్రవాడు సర్రుమని అటునుండి ఇటుకి…

‘ఈనాడు’లో నా అనుభవాలు

ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు చదువుతుంటే, నేను తిరుపతి ఈనాడులో పనిచేసిన రోజులు గుర్తుకువచ్చేవి. 88 చివర్లో తిరుపతి ఈనాడులో పి.ఎల్.ఎం.ఓ.గా (కంపోజింగ్ సెక్షన్) చేరాను. పదోతరగతి సెలవల నుంచి, గుమాస్తాగిరికి ఉపయోగపడుతుందనుకునే మధ్యతరగతి మనస్తత్వంలో భాగంగా, ఇంగ్లీషు, తెలుగు, హింది టైపు…

త్వం హి దుర్గా

త్వం హి దుర్గా దశప్రహరణధారిణీ కమలా కమలదళ విహారిణీ వాణి విద్యాదాయిని, నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం….వందేమాతరం పై వాక్యాలవల్ల “వందేమాతరం” భారత జాతీయగీతం కాలేకపోయిందీ అంటే హిందువులకు నమ్మడం కష్టమౌతుందా? నరనరాన, కణకణానా సెక్యులరిజం పారి, ప్రవహించేవాళ్ళ…

ఆనాటి ఆనందగీతం

చిన్ననాటి జ్ఞాపకాలకి వెడితే ప్రస్తుత ప్రపంచాన్ని మరచి పోయి ఇంద్ర లోకాల్లో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. నిజమే మరి, ఆనాటి పల్లెటూళ్ళు, పొలం గట్లు, తాటి తోపులు, పచ్చని వరి చేలు, చెరకు, మామిడి, అరటి లాంటి తోటలు చల్లని పైర గాలి…

త్రిపుర

ఒకదాన్నొకటి తరుముకునొచ్చే అలలు, అర్ధమవని గుండెలు కోసే స్త్రీ రోదనలు, గుడ్డి దీపం కింద రగ్గుతో కప్పబడిన శవం నీదే అన్న కఠోర నిజాన్ని కప్పిపుచ్చే అబద్దాలు, గులకరాళ్ళ తపస్సుని భగ్నం చేసే సెలయేళ్ళు, మసక కాంతిలో మట్టి అరుగుమీద చీకట్లో…

అతి సర్వత్ర వర్జయేత్

An Appeal to Sai Devotees అతి సర్వత్ర వర్జయేత్ అని ఎవరు అన్నారు. ఎప్పుడు అన్నారు. ఎందుకు అన్నారు. అది ఎప్పటికైనా వర్తిస్తుందా! అసలు అతి అంటే ఏమి? దానికి కొలత ఏమైనా ఉందా? ఎలాంటి  కొలమానంలో అయినా 0…

మా ఇంట్లో గోకులాష్టమి

శ్రావణ మాస బహుళ అష్టమిని శ్రీకృష్ణుని అవతార దినంగా జరుపుకోవడం సనాతన సంప్రదాయం.”కలౌ కృష్ణం సాంగోపాంగం” అన్న ఆర్షవాక్కు మేరకు కృష్ణనామస్మరణ, పూజ మొదలైనవి కలియుగంలో అత్యవశ్యకం. నారాయణుడు ధరించిన దశావతారాల్లో మత్స్య, కూర్మ, వరాహాలను దేవతలు పూజిస్తారు. నరసింహుని ఉపాసన…

అంతమొందించేది అవినీతినా! అన్నా హజారేనా!!

శిలా విగ్రహాలకు, గోడల మీద వ్రేలాడే పటాలకు మాత్రమే పరిమితం చేయబడ్డ మహాత్ముడు ఈరోజు అన్నాహజారే వల్ల చిరస్మరణీయుడయ్యాడు. చరిత్ర పాఠాల్లో తప్పించి గాంధీ గురించి ఏమాత్రమూ తెలియని ఈ తరానికి అన్నా హజారే ఓ నిలువెత్తు అద్భుతం. గాంధేయ మార్గంలో,…

Is Corruption Limited to Politicians and Bureaucrats?

After reading Mr. Sai Kiran’s మన స్వాతంత్ర్యం మేడిపండు, though I wish to support his sympathy towards the “common man”, I beg to differ with Mr. Sai Kiran on certain issues.…

మన స్వాతంత్ర్యం మేడిపండు

మన స్వాతంత్ర్యానికి 64 ఏళ్ళు నిండాయి. ప్రపంచంలోనే ఘనతరమైన ప్రజాస్వామ్యం మనదని దరువులు వేసుకుంటూ అవినీతి గురించి, ప్రజా సంక్షేమం గురించి, రైతు సంక్షేమం గురించి, ధరల నియంత్రణ గురించి అరవై నాలుగేళ్ళుగా మనం వింటున్న ప్రసంగాలనే మరోసారి వినిపించారు మన…