పోయినోళ్ళందరూ మంచోళ్ళా?

“పోయినోళ్ళందరూ మంచోళ్ళు…” అన్నాడు ఓ సినీకవి. అందుకే, బతికున్న రోజుల్లో ఎవడు ఎన్ని వెధవ పనులు చేసినా, వాడు చచ్చిపోయాడని తెలిసినప్పుడు మాత్రం అయ్యో పాపం అనేస్తాం మనం. వాడి చావు, మన మనసుల్లో నిల్చిపోయిన వాడి పాపాలను తుడిచేస్తుంది. వాల్…

నాట్య సరస్వతీ దేవి కొంగు ఊయెలలో పవ్వళించిన నటరాజ రామక్రిష్ణకు నివాళి

నటరాజ రామక్రిష్ణ గురువు నాయుడుపేట రాజమ్మ.   ఆమె తన జీవితాన్ని శ్రీ కాళహస్తీశ్వరునికి అంకితం చేసిన పుణ్యవతి. క్షేత్రయ్య పదాలను గానము చేయాల్సిన తీరు తెన్నులను, అభినయ విధానములను, వాటిని ముగ్ధ మనోహరముగా రామక్రిష్ణకు ఆమె నేర్పారు.   అప్పటి…

మరపురాని వ్యక్తులు

బహుశా వెలితి జ్ఞాపకాల గుప్తనిధికి తాళంచెవి                     — (ముకుంద రామారావు – మరో మజిలీకి ముందు)  ************** కొద్దిరోజుల క్రితం పై వాక్యాలను చదవగానే నా జీవితంలో ఒకసారి ఎదురుపడి మరలా ఎప్పుడూ తారసపడని కొద్దిమంది మరపురాని వ్యక్తులు వరసగా…

యెట్లగబ్బా యేగేది?

గీమద్దెన నా తలబురకేదొ ఐపోనాది. దమాగ్ బిల్కుల్ కతమైపోనాది. మొన్నొపాలి మా పోరగాడు గదేటంతరు? ఆ…ఇస్కూలు పొగ్రెసు ముక్కట్టుకొస్సి “అయ్యా! ఈడ దస్కతెట్టు” అన్నడు. ఆడి సెతిలొనె పెన్నుండె.   గింతలోకి యింటిదొస్సి మొకంలోకె మొకంబెట్టి “ఆ కార్డు ముక్కల యేటున్నదొపాలి…

కమ్యూ”నిజం” కాలం చేసిందా?

సామాజిక పరిణామ క్రమంలో రకరకాలుగా ఏర్పడే అసమానతలను తొలగిస్తూ సంఘజీవిగా ఉన్న మనిషి సామాజిక జీవనవిధానాన్ని సంస్కరించే ప్రయత్నాన్ని స్థూలంగా కమ్యూనిజమని మనం అభివర్ణించుకోవచ్చు. ప్రతి సమాజంలోనూ పాలించేవారు, పాలింపబడే వారు ఉంటారు. వీరినే, పీడించేవారు (బూర్జువా వర్గం), పీడింపబడేవారుగా (శ్రామిక…

ఎన్నికలు – మరో ప్రహసనం

దాదాపు నెల రోజుల క్రితం అవినీతికి వ్యతిరేకంగా అన్నహజారే ఉద్యమం మొదలేసారు. దాదాపు అదే సమయంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ నేపధ్యంలో జరగబోయే ఎన్నికలు మరింత ఆసక్తిని కలిగించాయనేది నిర్వివాదాంశం.   గత్యంతరంలేని పరిస్థితుల్లో దాదాపు…

నీకు నీవే పరిష్కారం

జీవితం అంటేనే ఎగుడు, దిగుళ్ళ ప్రయాణం. నడుస్తున్న కొద్దీ విజయాలు, అపజయాలు మలుపు మలుపులోనూ ఎదురుపడుతుంటాయి. సులభంగా జరిగిపోతాయనుకున్నవి జరగకపోవడం, సాధించలేమనుకొన్నవి సునాయాసంగా సాధించేయడం, ఆశ్చర్యం, కలవరపాటు….ఇలా ఎన్నెన్నో వింతలకు ఆస్కారం ఉండేది మనిషి జీవితంలోనే.   కొద్దిమందిని చూస్తుంటాం. వాళ్ళ…

వేసవి జాతర

వేసవి శెలవలు వచ్చేసాయ్. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల దగ్గరకు పరుగో పరుగు. లేదంటే పెళ్లిళ్లు, దావత్ లు , టూర్లంటూ  పరుగో పరుగు. అదీ కాదంటే ఎక్కడైతే ఏంటి టివి ఉంటే చాలు అతుక్కుపోడానికి అన్నట్లు ఉంటున్నది ఈమధ్య.  పిల్లలు శెలవలకు…

అన్నలదారిలో అన్నాహజారే… తెలకపల్లిగారు మీరేమంటారు?

విలేఖరి, విశ్లేషకుడు, కవి, రచయిత అయిన తెలకపల్లి రవి గారు “హజారే దీక్ష, హజార్ సవాళ్లు” అనే వ్యాసం తన బ్లాగులో ప్రచురించారు. నరేంద్ర మోడి, నితీష్ కుమార్ లను అన్నా హజారే ప్రశంసించటమనే కారణంతోనే, అన్నా హజారే చేపట్టిన ఉద్యమాన్ని…

అప్పుడు మహాత్మా గాంధి, ఇప్పుడు అన్నా హజారే

డెబ్భై ఏళ్ళు పైబడిన వయసులో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన సత్యాగ్రహం నిద్రాణమైన దేశానికి మేలుకొలుపు కావాలి. ప్రభుత్వాలలో అవినీతికి వ్యతిరేకంగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నాహజారే తన జీవిత చరమాంకంలో పూరించిన శంఖారావం మరో స్వాతంత్ర్య…