Prime Minister Manmohan Singh Wednesday said he was very grateful to Pakistani Prime Minister Yousuf Raza Gilani for accepting his invitation to the India-Pakistan World Cup semifinal match in Mohali.…
Category: Share My Feelings!
Articles-Ideas-Opinions-Views
మరిన్ని అగాధాల్లో మనదైన ప్రజాస్వామ్యం
లక్ష కోట్లపైగా జరిగిన 2జి స్పెక్ట్రం కుంభకోణంలోని ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు మూడు దశాబ్దాలపాటు ఈ కేసుని లాక్కుని పీక్కునే అవకాశం కూడా తన ఆత్మహత్యతో కలిగించాడు. అదసలు ఆత్మహత్యో, హత్యో తేలేసరికే ఓ దశాబ్దం పట్టవచ్చు. అప్పటికి…
తేనెల తేటల మాటలతో
“మనసులో మాట” సుజాతగారు వ్రాసిన “మీరైతే ఏం చేస్తారు?” అన్న రచన చదివి ఒక్కసారిగా బాల్యస్మృతుల్లోకి వెళ్ళిపోయాను. అలా ఆలోచిస్తూనే, నా స్నేహితుని బ్లాగు చూస్తుంటే, ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు పాడుతుంటేను, ఆకాశవాణిలో తరచుగా వింటూ నేర్చుకున్న పాట యుట్యూబ్…
మిలియన్ మిస్టేక్స్
ఏ ప్రజా ఉద్యమమైనా ఒకానొక స్థాయిలో హింసాయుతంగా పరిణమించటం సర్వసాధారణం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయటం ఒక ఎత్తైతే, లూటీలు మానభంగాలకు పాల్పడటం మరో ఎత్తు. వీటిని మించి, మన సంస్కృతిని మనం ధ్వంసం చేసుకోవటం మూర్ఖత్వం. ప్రజా ఉద్యమాలు…
మిలియన్ అవివేకాలు!
ట్యాంక్ బండ్ పై ఉన్న తెలుగు వెలుగు మూర్తుల్ని తెలంగాణా ఆందోళనకారులు తమ మిలియన్ మార్చ్ సందర్భంగా ధ్వంసం చేసి సాగర్ లో తోస్తున్నారన్న వార్తల్ని టివి ఛానెల్స్ లో చూసిన తర్వాత తెలంగాణా ఉద్యమకారులు తమ చరిత్రను ఏవిధంగా తీర్చిదిద్ద…
ఒకేఒక్కడు – ఎన్.టి.ఆర్. జీవితచరిత్ర – ఓ పరిచయం
ఈమధ్య “చిరంజీవి ఓ చిరుజీవి” అన్న వ్యాసం వ్రాసే సమయంలో ఎన్.టి.ఆర్. బొమ్మ కోసం వెతుకుతుంటే, అన్న ఎన్.టి.ఆర్. కాం అనే వెబ్ సైటులో ఐ.వెంకట్రావ్ అనే జర్నలిస్టు వ్రాసిన ఎన్.టి.ఆర్. జీవితచరిత్ర కనిపించింది.. మొట్టమొదటిసారిగా, ఎన్.టి.ఆర్. కు సంబంధించిన జీవిత…
ధృతరాష్ట్రుడు ప్రధాని అయితే…
ఒకప్పుడు, తను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి బాధ్యత వహిస్తూ, రైల్వే మంత్రిగా తన పదవికి రాజీనామా చేసి లాల్ బహాదూర్ శాస్త్రి ఓ సత్సంప్రదాయానికి నాంది పలికారు. ఆ తర్వాత అలా నైతికబాధ్యత వహించిన మంత్రులు చాలా…
చిరంజీవి కాదు ఓ “చిరు జీవి”
మూడు దశాబ్దాల సినిజీవితంలో, దాదాపు రెండు దశాబ్దాలు చిరంజీవి ఆడిందే ఆటగా, పాడిందే పాటగా, చేసిందే డాన్సుగా తెలుగు వెండితెర వెలుగులు చిమ్మింది. రెండు సంవత్సరాల రాజకీయ జీవితం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ముగిసింది. రఫ్ఫాడించేస్తానన్న చిరంజీవి ఇప్పుడు హస్తం…
మహాత్ములు మన అభిప్రాయాలు
స్వాతంత్ర్యోద్యమాన్ని అహింసాయుతంగా మలచి దేశ ప్రజలందరినీ దాదాపుగా ఒకేతాటిపై నడిపించిన గాంధీ మహాత్ముడే. స్వాతంత్ర్యపోరాటంలో ఒక్కసారి కూడా అరెస్టు కాబడని అంబేద్కర్, దళితజనుల కోసం చేసిన పోరాటానికి భారతరత్నే. మనం చదువుకున్న పాఠ్యాంశాల ఆధారంగా మనం అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. దురదృష్టవశాత్తు,…
Is Bharata or One India Just A Big Dream?
Is Bharat or One India Just A Big Dream? INTRODUCTION: Today I happened to see Kathi Mahesh’s blog and read his latest article on Aryan-Dravidian concept. This piece of writing is…