ఝడుపు కథ – మూడో భాగం

  రామలక్ష్మి జమీందారు గారింటికి వచ్చింది. శ్రావణ శుక్రవారం ముత్తైదువ వాయనం తీసుకొని వెళ్ళవలసిందిగా జమీందారు భార్య వర్తమానం పంపించింది.రామలక్ష్మికి ఎందుకో సంకోచం. అయినా పిలిచాక వెళ్ళకపోతే బాగుండదని వెళ్ళింది. ఇంకా ఇద్దరు ముత్తైదువ లున్నారక్కడ. అప్పుడే వెళ్ళబోతున్నారు. రామలక్ష్మిని చూసి…

ఝడుపు కథ – రెండో భాగము

  వర్ధనమ్మకి ఇంకా గుండెలు అదురుతూనే ఉన్నాయి. అతడు నిజంగానే బ్రాహ్మడా ? నిజంగా అబ్బాయి పంపాడా ? బుర్ర తిరిగిపోతోంది! అవధానులు వచ్చారు.. కాళ్ళుకడుక్కుని లోపలికి రాగానే “త్వరగా వడ్డించు. వెంటనే వెళ్ళాలి” అన్నాడు. జరిగింది ఏకరువు పెట్టింది. అవధాని…

ఝడుపు కథ – ఒకటో భాగం

  అవధానులు సాయం సంధ్య ముగించుకుని ,ఇష్టం లేకున్నా ఆదుర్దా నిండిన మనసుతో రామాలయానికి వెళ్ళారు. వర్ధనమ్మ కూడా దేవుడి దీపం వెలిగించి తనకొచ్చిన దేవుడి పాట పాడుకుంటూ హాల్లోకి వచ్చింది. “హమ్మయ్య! ఆ పాకిస్తాన్ తో యుద్ధము కాదుగానీ ,…

జీవనది

    (చిత్రం – జానీ పాషా గారు) నాగరాజు, మల్లీశ్వరి భార్యాభర్తలు. వారికి జయ, విజయలు కవల పిల్లలు. పిల్లలిద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కలానే ఉండేసరికి తల్లిదండ్రులు వారికి అదే భావాలు కలిగిన కవల సోదరులైన ఆదికేశవరావు, ఆదినారాయణలకిచ్చి వివాహం…

మధ్యతరగతి ఆడపిల్ల

  పూలమొక్కల నడుమ వనకన్యలా, సంగీతపరికరాల మధ్య సరస్వతి తనయలా, గాత్రంలో గానకోకిలలా….ఇంటిని దిద్దుకోవడంలో సగటు మధ్యతరగతి ఆడపిల్ల మధులత. ఆమెకు వివాహం కుదిరింది. బంగారు బొమ్మైనా బంగారం పెట్టకపోతే కుదరదుగా, అందుకే ఆమెకు పాతిక కాసుల బంగారం,కట్నకానుకలతోపాటు ఆడపడచులాంఛనాలతో సహా…

వీడూ మనలో ఒకడే !

“You know! నేను అమలాపురంలో పుట్టేను. ఏడోక్లాసు వరకూ అక్కడే చదివేను. But I was always different and a cut above the rest. మా స్కూల్ లో నాకొక్కడికే ఇంగ్లీషులో మంచి మార్కులొచ్చేవి. చిన్నప్పుడి నుంచే నాకు ఇంగ్లీషు…

అంతుచిక్కని సంబంధాలు!

  అనిల్ కు “మానవతావాది”గా పేరు తెచ్చుకోవాలనే ఉబలాటమెక్కువ. తన తల్లి శవానికి అంత్యక్రియలు నిర్వహించడం ఇష్టం లేక ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేసి “మానవతావాది”గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే తనకు కూడా జరగాలని విల్లు వ్రాసి అదే ఆసుపత్రికి దాని…

Durga and the Bangle Seller

  EDITOR’S NOTE: THIS IS A POPULAR BENGALI STORY WRITTEN BY AN UNKNOWN AUTHOR   Once there lived a man named Haricharan in a village. He was a bangle-seller. In…

నమ్మకం

  జయ తన స్నేహితురాలు రమణ తో కలసి ఒక స్వీట్ షాప్ కు వెళ్ళింది. స్వీట్ షాప్ యజమాని చిరునవ్వుతో “రండమ్మ రండి, ఏం తీసుకుంటారు?అన్నీ తాజావే! ఇదిగో ఈ ముక్క తిని చూడండి” అంటూ చెరొక ముక్క ఇచ్చి,…

స్పర్శ

  విరాజి వంటింట్లో పని చేసుకుంటోంది. ఆమె ఆరేళ్ళ కొడుకు విహారి రెండవ తరగతి తెలుగు పుస్తకంలో సంయుక్త అక్షర పదాలు చదువుతూ “అమ్మా ఇది ఒకసారి చెప్పవా” అంటూ పుస్తకంతో వచ్చాడు. విరాజి ఆ పదం చూసి “స” కింద…