అద్దంలో జీవితాలు

ఇప్పటికి గంటసేపటి నుంచి అరుగు మీదే కూర్చొనుంది అరవై ఏళ్ల రత్తమ్మ. మధ్యాహ్నంలోపే వచ్చే పోస్టబ్బాయి సాయంత్రం మూడైనా రాలేదు. రేపే దసరా పండగ. కూతురు, అల్లుడు, ఇద్దరు మనవళ్లు పొద్దునే వచ్చారు. దసరాకి మూడు రోజుల ముందే వస్తానని చెప్పిన…

శ్రమైక జీవన సౌందర్యం

లేస్తూనే గడియారం వంక చూసి “అప్పుడే ఏడు అయిపోయిందా!” అని నిట్టూర్చి మంచం దిగాడు శంకరం.  ఆరు రోజులు పనిచేస్తే ఒక రోజు సెలవు. ఈ ఆరు రోజులూ  ఉదయం ఏడున్నరకు బయలుదేరి మరల రాత్రి ఏడున్నరకో లేదా ఎనిమిదింటికో ఇంటికి చేరడం…

పరధ్యానం పరంధామయ్య

    ప్రచురణ: పాపాయి చిల్డ్రన్స్ బుక్స్    ప్రచురణ సంవత్సరం: 1982   సంపాదకులు: సింగంపల్లి అప్పారావు పరంధామయ్యకి పరధ్యానం ఎక్కువ. ముందు పరధ్యానం పుట్టి తరువాతే పరంధామయ్య పుట్టాడంటారు చాలామంది. ఆయన భార్య మంగతాయారు. బజారు కాటమ్మ అనే…

పూజారి గారి భార్య

“నేను అందుకే అన్నాను, మీ నాన్నగారితో మీలాగా నాకు కాబోయే అల్లుడు పూజారిలా ఏదో ఒక గ్రామలోని గుడిలో మగ్గిపోతూ సనాతన ధర్మమని చాదస్తంతో జీవితాన్ని గడుపుతూ ఒక ముద్దూముచ్చట లేకుండా నా కూతుర్ని అన్ని సుఖాలకు సౌకర్యాలకు దూరంచేసి దాని…

సన్యాసి – గొలుసుకట్టు కథ

“సన్యాసి” మొదటిభాగం (రచయిత – ఐ.వి.ఎన్.ఎస్. రాజు) మాధవి తల్లిదండ్రులు ఇంకా సంభ్రమాశ్చర్యాలనుండి తేరుకోలేదు.వాళ్ళకూ, ఆ కుటుంబసభ్యులకూ ఒకింత భీతీ, లజ్జతో కూడిన బెరుకూ కలుగుతూన్నాయి. గత కొంతకాలముగా కేశవ పట్ల తాము ప్రవర్తించిన తీరు మనసులలో కలవరపెడ్తూన్నది. * *…

పిత్రోత్సాహం

సూచన: ఈ కథ “నవ్య” పత్రిక ఏప్రిల్, 2004 సంచికలో ప్రచురితమైంది. రచన : జె. యు. బి. వి. ప్రసాద్  ##### హైదరాబాదులో న్యూసైన్సు కాలేజీలో రెండవ యేడాది బి.యస్సీలో చేరాను. ఆ రోజు కాలేజీకి మొదటిసారిగా బయలుదేరుతూ వుంటే, ‘న్యూసెన్సు…

సన్యాసి

“నీ ఇష్టం వచ్చినట్లు ఆలోచించు, నడచుకో. మేమెవరం ఆఖరికి? నీకు ఎన్నో సార్లు చెప్పాను సన్యసించడం అంటే అంత సులభం కాదు. నిజమైన సన్యాసం చాల కష్టం. నీకు ఒక్క రోజు సన్యాసిగా ఉంటె తెలిసి  వస్తుంది. నీకు జీవితంలో ఆ…

ఉప్పు కప్పురంబు…

“ఈ వాన ఇప్పట్లో తగ్గేట్టు లేదు.” తలను ఓ సారి బైట పెట్టి, జుత్తును విదిలించుకుంటూ అన్నాడు అతను. “ఊ” అని మౌనం వహించింది ఆమె. “ఎంతసేపలా నిలబడే ఉంటారు, ఇలా కూర్చోండి” అని బల్ల కేసి చూపాడు అతను. “పర్లేదు”…

వెలుగులోకి…

టివిలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది. “ఐదు రోజులు వేస్టు, అగుటకెయ్యది బెస్టు, చూడు క్రికెట్ టెస్టు” అన్న ఆరుద్ర మాటల్ని నిజం చేస్తోందు ఆ మ్యాచ్. దాన్ని చూడలేక దేశంలో ముప్పాతిక భాగం జనం టివి కట్టేసుంటారు. కానీ వివేక్ మాత్రం…

బోధిసత్త్వుడు

“అద్దం ఎప్పుడూ అపద్ధం చెప్పదు. నిస్సంకోచం ఎక్కువ దీనికి.” మనసులో అనుకున్నాడు మహదేవ్ . అతను అద్దం ముందు నిలబడి పది నిముషాల పైనే అవుతోంది. ఎన్నడూ లేనిది ఈరోజెందుకో అదే పనిగా అద్దం లో చూసుకోవాలనిపిస్తోంది అతనికి. కొన్ని కార్యాలకు…