కెరీర్ టిప్స్

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొత్త లక్ష్యాలను పెట్టుకుంటారు. కొత్త నిర్ణయాల్ని తీసుకొని అమలు చేయాలనుకొంటారు. కొత్త ఆశయాల్ని ఏర్పరచుకుంటారు. కానీ, గణాంకాల ప్రకారం కేవలం 14 శాతం మాత్రమే వాటిని అమలు చేయడంలో కృతకృత్యులవుతూంటారు. మిగతా 86 శాతం ఎప్పట్లాగే…

సాహిత్యానువాదము-ఒక పరిశీలనాత్మక విశ్లేషణ

సాహిత్యానువాదము-ఒక పరిశీలనాత్మక విశ్లేషణ ఉపోద్ఘాతం ఇరవై ఒకటవ శతాబ్దం ప్రవేశించి ఒక దశాబ్దం పైగా గడిచిపోయింది. ప్రపంచం వ్యాపారీకరణం వైపు, సాంకేతిక ప్రగతివైపు అతి త్వరగా అడుగులు వేస్తూ, పరుగందుకుంటూ మానవ ప్రగతి పట్ల మనకున్న, వుండాల్సిన దృక్పధాన్నే మార్చివేస్తున్నది. ఈ…

తెరిపిలేని వాన – అఫ్సర్ కవిత్వం

By: -కె.గీత http://kalageeta.wordpress.com/ http://kgeeta.blogspot.com/ ***** అఫ్సర్ కవిత్వంలో అడుగుపెట్టి 30 సంవత్సరాలయ్యిందంటే కాలం ఎంత వేగంగా పరుగెడుతూందో అర్థం అవుతూంది.దాదాపు 20 ఏళ్ల కిందట మొదటిసారి చూసినట్టున్నానుఅఫ్సర్ గార్ని. అప్పుడూ ఇప్పుడూ అదే చిర్నవ్వు. అదే చిన్న పలకరింపు. బహుశా: నాతోఅతి…

అనువాదాలలో సాధకబాధకాలు.

    వాస్తవ్ గారు అనువాదాలమీద రాసిన ప్రశ్నోత్తరాలు చూసేక, నా అభిప్రాయం కూడా చెప్దాం అనిపించింది. వాస్తవ్ గారి ప్రశ్నలూ, సమాధానాలూ సమంజసమైనవే. అయితే అక్కడ ప్రస్ఫుటం కాని ఒకటి రెండు విషయాలు మరోమారు స్పృశించడానికి ఈ వ్యాసం. అనువాదకులు…

అనువాద వివాదాలు

తెలుగు సాహిత్యం అనువాదంతోనే మొదలైందని యిప్పటికే సవాలక్షమంది సవాలక్షసార్లు చెప్పేవున్నారు. అనువాదంతోబాటు సొంత కవిత్వం గూడా అందులో వుంది కాబట్టే నిలవగలిగాయి. యిక్కడ నాకో సందేహం వొచ్చింది గానీ సమాధానమింకా దొరకలేదు. అనువాదానికి(translation), రూపాంతరానికి(adaptation) గల తేడా యేవిటీ అన్నదే ఆ…

అనల్పార్ధ రచనలు

  ఆకారమేలేని అక్షరాల్ని వాడి సృష్టి అనంతత్వాన్ని పరిమితమైన పదాల్లో ఆవిష్కరింపజేయడం ఒక్క కవిత్వంలోనే సాధ్యం. అందువల్లే అనల్పార్ధ రచనలే జేస్తామని సత్కవులు పూనుకొనేవారు. మనిషి గుండెల్లో గుంభనంగా కాపురముండే అనుభూతుల రహస్యాల్ని ఒక్క కవిత్వమే పరిపూర్ణంగా చిత్రీకరించేది. చిత్రకళలో, శిల్పకళలో,…

విశ్వ స్వరూప సందర్శనము

రచయిత : డా|| ఎస్. ఎల్. ఎన్. జి. కృష్ణమాచారి, బెంగుళూరు. సేకరణ : ప్రభల శాస్త్రి, ముంబై   “ అక్షయ లింగ విభో, స్వయంభో అఖిలాండ కోటి ప్రభో పాహి శంభో “ శ్రీ ముత్తుస్వామి దీక్షితులు రచించిన…

యజ్ఞాలు-ఆధునిక దృష్టి

(ఈ వ్యాసంలో ప్రచురించిన సమీకరణాలను పొందుపరచింది – దివంగత డా.సీబయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్, యువరాజా కళాశాల, మైసూర్.) ఆధునికత ప్రారంభం: తత్వజ్ఞానపు నైజతను తెలియాలీ అంటే మొదలు ఆధునికత ప్రారంభమేలాగు అని తెలుసుకోవాలి. పురాణాలు చెబుతున్నట్టు గౌతమ ఋషి శాపం వల్ల…

కవిత్వం-మూర్త, అమూర్త భావాలు

    ప్రపంచంలోని ముఖ్యమైనవన్నీ మూర్తివంతమైనవి. ఉదాహరణలకు ఆకాశం. సముద్రం, కొండలు, నదులు ఇల్లా. ఇవెంత మూర్తివంతమైనవంటే ఆ పదం వినగానే మనసులో వొక రూపం తడుతుంది. దానికెల్లాంటి వివరణలూ అవసరం లేదు. అల్లానే కవిత్వం కూడ మూర్తిమంతమైందే. ఇందులోని పదాలు,…

వీలులేని వారి కోసమే ఆన్ లైన్ వ్యాపారం

పాడి పంటలు చేస్తే మంచిది. వీలులేని వారి కోసమే ఆన్ లైన్ వ్యాపారం ప్రకృతి పరిస్థితుల ప్రకారం అంటే నాచురల్ గా మనకు జుట్టు, గడ్డము, పెరుగుతుంది. మన బట్టలు మాసిపోతుంది. మన చెప్పులు అరిగిపోతుంది. మనకు ఆకలి వేస్తుంది. కాబట్టి…