కరుణశ్రీ కవిత్వం

అద్భుతమైన భావాల్ని అందంగా వ్యక్తీకరించడానికి తెలుగు భాషకున్న ఒక మాధ్యమం – పద్య కవిత్వం. కాకపోతే, కాలక్రమేణా సగటు ప్రజల పాండిత్యం సన్నగిల్లడంతో పద్య కవిత్వానికి ఆదరణ కరువైంది. అయినా, క్రిందటి శతాబ్దంలో కూడా మధురమైన కవిత్వాన్ని వెలువర్చిన కవులుండే వారు.…

శ్రీశ్రీ అభిప్రాయాలు

శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు వ్రాలినది ఈ భరత ఖండము భక్తిపాడర తమ్ముడా అని తెలుగునేల తన్మయత్వంలో మైమరచినప్పుడు నిద్రకు వెలియై నే నొంటరినై ………….. దారుణ మారణ దానవ భాషలు! ఫేరవ భైరవ భీకర ఘోషలు! …………… కంటక…

సాహిత్య విమర్శ

“When you give your opinion or judgment about the good or bad qualities of something or someone, especially books, films, etc:” – Cambridge Dictionary meaning for “Criticism” ఐతే విమర్శ అంటే…

లక్ష్య నిర్ధారణ

లక్ష్యనిర్ధారణ (Goal setting) అంటే ఏమిటని చాలామంది యువతీయువకులు గందరగోళ పడ్తుంటారు. వారి కోసం ఈ నాలుగు మాటలు రాస్తున్నాను.   లక్ష్యనిర్ధారణ – మహాభారత కథ వయోవృద్ధుడైపోయిన ఒక గురువు తన ఉత్తరాధికారిగా ఎవరిని నియమించాలా అని చాలా ఆలోచించాడు.…

మన్ చాహే గీత్

గాయం చేయనివాడు గాయకుడే కాదు మనల్ని వెంటాడి వేధించడం చేతకానిది ఒక పాటా కాదు అంటూ మొదలుపెట్టిన వెనుక పేజీవ్యాఖ్య (పబ్లిషరు చే) ఈ పుస్తకానికి అతికినట్టు సరిపోయింది.   “మన్ చాహే గీత్” … మహమ్మద్ ఖదీర్ బాబు  వ్రాసిన…

నవపాషాణం మరియు నామక్కల్ క్షేత్రాలు

అక్టోబర్, 2010 లో నేను శ్రీరంగం, కుంభకోణం, రామేశ్వరం మొదలైన పుణ్యక్షేత్రాలను చూసివచ్చాను. ఆ యాత్రలో భాగంగా మరో రెండు క్షేత్రాలను కూడా చూసాను. అవి      1) నవపాషాణం      2) నామక్కల్ నాకు తెలిసి, శ్రీరంగంలాంటి వాటిల్తో పోల్చినపుడు ఈ…

ఉగాది విశేషాలు

“చైత్రే మాసి జగద్ బ్రహ్మా – ససర్గ పథమే అహని;  వత్సరాదౌ వసంతాదౌ  రవిరాద్యే తథైవ చ”   బ్రహ్మ కల్పములో, బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. మొదటి ఉగాదిగా ఆ సుముహూర్తము పరిగణనలోనికి వచ్చినది.   “ప్రభవ” మొదటి సంవత్సరము, మొదటి చిత్ర మాసములో, మొదటిది…

గుడిగంట మీద సీతాకోకచిలుక..

జపనీ కవితా ప్రక్రియ హైకూ గురించి ఒక పరిచియ వ్యాసం  కళ్ళు మూసుకుని ఒక దృశ్యాన్ని ఊహించండి. అది సంధ్యా సమయం. సుఖ దుఃఖాలకూ, రాత్రీ పగళ్ళకూ అందని దివ్య సంధ్య. మీరు కొండ మీద పాత దేవాలయంలో ఏకాంతంగా ఉన్నారు.…

అస్తిత్వ వేదన కవులు – 2

మూలం:శ్రీ ఇక్బాల్ చంద్ పరిశోధనా గ్రంథం “ఆధునిక తెలుగు సాహిత్యంలో జీవన వేదన” అస్తిత్వ వేదన కవులు – శ్రీరంగం నారాయణ బాబు శ్రీరంగం నారాయణ బాబు 17/05/1906న విజయనగరంలో పుట్టాడు. తండ్రి పేరు శ్రీరంగం సుందర నారాయణ. వీరు వకీలుగా…

రవణగారు-నేను

సాధారణంగా “ఎలిజీ” రాయడానికి కొంత నేర్పు కావాలి. చనిపోయినవారి జీవిత విశేషాలు చెబుతూ, వారు సాధించిన ఘనత, వారికొచ్చిన రివార్డులు, ఖచ్చితంగా రావలసిన అవార్డులూ, వారి ప్రతిభని పూర్తిగా గుర్తించని ఈ దిక్కుమాలిన సమాజం మీద కాసిన్ని నిష్ఠూరాలు, వారు అవసాన…