ఆలోచించగా, ఈమధ్య కాలంలో అంతా సినిమామయంగానే కనబడ్తోంది నాకు. ఏ టీవీ ఛానెల్ను తీసుకున్నాvనూటికి తొంభైశాతం సినిమా బేస్డ్ ప్రోగ్రాములే. ప్రాయోజిత కార్యక్రమాలు (sponsored programs)తీసుకోండి. నూటికి నూరుశాతం సినిమాలపై ఆధారపడినవే. రియాలిటీ షోలు అనబడే emotional humbug కార్యక్రమాల్లో కూడా…
Category: Editor’s Pick
కవిత్వం గురించి కొన్ని మాటలు
ఆ మధ్యన బుచ్చిబాబు “చివరకు మిగిలేది” గురించి కొన్ని వ్యాసాలొచ్చాయి. వాటికి కొనసాగింపుగా కామెంట్లూ వొచ్చాయి. కొంచెంమందికి “చివరకు మిగిలేది” వొట్టి కధలా అనిపిస్తే కొంచెంమందికి కవితాత్మక వచనంగా కనిపించింది. యిప్పుడు నే రాస్తున్నది చివరకు మిగిలేది గురించి కాదు.…
ఆవు-పులి కధ
ఆవు-పులి కధ తెలియని తెలుగువాడుండడంటే అతిశయోక్తి కానేకాదు.సత్యవాక్యపాలన ఎంత శక్తివంతమైనదో వర్ణించే ఆ కధ తెలుగు వారికి తెలిసి అనంతామాత్యుడు రచించిన భోజరాజీయమనే మహాకావ్యంలోనిది. తెలుగులో మొట్టమొదటి కల్పిత కధాకావ్యం ఇది. ఈ భోజరాజీయమంటే భోజరాజు కధలేమో అని చాలామంది అనుకుంటారుగానీ…