అధ్యాయం 30 – పల్నాటి వీరభారతం (చివరి భాగం)

క్రితం భాగంలో: బాలచంద్రుడు తన తమ్ముళ్ళతో కలిసి, కాలరుద్రుడిలా రణరంగంలో చెలరేగుతాడు. అసహాయశురుడై విజౄంభిస్తాడు. అతను, అతని తమ్ముళ్ళ ధాటికి తట్టుకోలేక నలగాముని సైనికులు పలాయనం చిత్తగిస్తారు. ఒక్కణ్ణి చేసి బాలుణ్ణి మట్టుబెట్టాలని తలచిన నరసింగరాజు తన సైనికుల్లో ధైర్యాన్ని నింపి…

అధ్యాయం 29 – పల్నాటి వీరభారతం

తెలుగునాట ఇంత గొప్ప యుద్ధం జరినట్లు మరెక్కడా దాఖలు లేదు. కవుల కలాలకు అందనంత గొప్ప పోరు జరిగింది. వర్ణించ నలవిగాని భీకర సమరమది.అటూ ఇటూ వీరులు కత్తులతో, బల్లాలతో పలుకరించుకున్నారు. రణవాద్యాలు మ్రోగాయి. శంఖాలు పలికాయి. కేకలతో, పెడబొబ్బలతో, కత్తుల మ్రోతతో, ఏనుగుల ఘీంకారాలతో, గుర్రాల గిట్టల చప్పుళ్ళతో కారెంపూడి రణక్షేత్రం మ్రోగిపోయింది.

అధ్యాయం 28 – పల్నాటి వీరభారతం

క్రితం భాగంలో: యుద్ధరంగానికి వచ్చిన బాలచంద్రుడు, వీర కన్నమ తొడను తొక్కి, లంఘించి, మలిదేవుడి సమక్షంలోకి వచ్చి వ్రాలి, సంధికి ఒప్పుకున్న పెద్దలను ధిక్కరిస్తాడు. బాలుడి వీర వచనాల్ని విన్న మాచెర్ల వీరుల్లో పగ రగులుకుంటుంది. సంధి కాదు, యుద్ధమే కావాలని…

అధ్యాయం 27 – పల్నాటి వీరభారతం

క్రితం భాగంలో: మాంచాల కోరిక మేరకు బ్రాహ్మణ అనపోతును యుద్ధరంగానికి రానివ్వకుండా చేసేందుకు తన ముద్దుటుంగురం, ముత్యాలహారం తీసుకు రమ్మని వెనక్కి పంపుతాడు బాలచంద్రుడు. మాచెర్ల సైన్యాన్ని చూసిన తర్వాత, ధైర్యం దిగజారిన నాగమ్మ నలగామరాజును ఒప్పించి సంధి ప్రయత్నం చేస్తుంది.…

అధ్యాయం 26 – పల్నాటి వీరభారతం

క్రితం భాగంలో: బాలచంద్రుణ్ణి యుద్ధ విముఖుణ్ణి చెయ్యాలని భార్య మాంచాల వద్దకు పంపుతుంది బాలచంద్రుని తల్లి ఐతాంబ. వేశ్యాలోలుడైన భర్త మొదటసారిగా తనను చూడ్డానికి వచ్చాడన్న ఆనందంలో ఉన్న మాంచాలకు “వీరపత్ని”కర్తవ్యాన్ని బోధిస్తుంది ఆవిడ తల్లి రేఖాంబ. ఆవిధంగా యుద్ధోన్ముఖుడైన బాలచంద్రుణ్ణి…

అధ్యాయం 25 – పల్నాటి వీరభారతం

క్రితం భాగంలో: కారెంపూడి యుద్ధానికి వెళ్ళే ముందు సాని సబ్బాయిని చూడ్డానికి వెళ్ళి, ఆమె వలపుల పంజరంలో చిక్కుకుపోతాడు బాలచంద్రుడు. సోదరుడు అనపోతు హెచ్చరించి, హితబోధ చేయడంతో దాని సహవాసం వదిలి, అమ్మ కిచ్చిన మాట ప్రకారం తన భార్య మాంచాలను…

అధ్యాయం 24 – పల్నాటి వీరభారతం

క్రితం భాగంలో: “బొంగరాల పోటీ”లో బాలచంద్రుడు వదిలిన బొంగరం తాకి ఓ వైశ్య కన్నె గాయపడుతుంది. “నీ తండ్రులు, బంధువులు యుద్ధం చేస్తుంటే నువ్విక్కడ బొంగరాలాడుతూ,  స్త్రీలను హింసిస్తున్నావా?” అని అవేశంగా అడుగుతుంది ఆ యువతి. మార్పు చెందిన మనసుతో ఇంటికి…

అధ్యాయం 23 – పల్నాటి వీరభారతం

క్రితం భాగంలో: శాంతిపూర్ణమైన సంధిని ఆశించి భట్టును రాయబారిగా పంపుతాడు బ్రహ్మన్న. అధికార, భోగ లాలసుడైన నలగాముడు రాయబారాన్ని తిరస్కరిస్తాడు. గురజాల వీరులు గాజులు తొడుక్కోలేదని, కారెంపూడి రణక్షేత్రంలోనే సమాధానమిస్తామని అంటాడు. ఆవిధంగా భట్టు సంధి విఫలమౌతుంది.   ప్రస్తుత కథ:…

అధ్యాయం 22 – పల్నాటి వీరభారతం

క్రితం కథ: మేడపి వీరులంతా కారెంపూడి రణక్షేత్రంలో విడిధి చేస్తారు. మరోసారి సంధి ప్రయత్నం చేద్దామన్న బ్రహ్మన్న మాటను శిరసావహిస్తారు మలిదేవుడు మరియు ఇతర మాచెర్ల వీరులు. మలిదేవుని పనుపున భట్టు గురజాల చేరుతాడు.   ప్రస్తుత కథ: భట్టు నలగాముని…

అధ్యాయం 21 – పల్నాటి వీరభారతం

క్రితం భాగంలో: సంధి కోసం మలిదేవుని తరఫున వెళ్ళిన అలరాజు విషప్రయోగంతో మరణిస్తాడు. అతని భార్య పేరిందేవి సతీసహగమనం చేస్తుంది. చితి నెక్కబోయే ముందు తన భర్త మరణానికి కారకుడైన నరసింగరాజు తలను ఎవరైనా నరకుతారా అని అడిగితే “నేను కొడతా”నంటాడు…