తపస్సు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఎప్పటికో గానీ
కవిత్వం
చేపలా చిక్కుతుంది.
ఈలోగా వలలో
ఊపిరాడక నేను.

**   **

చేప దొరకని
ఎన్నోసార్లు
ఒంటికాలుపై తపస్సు చేస్తూ,
కొంగలా
ఇప్పుడూ నేనే.

Your views are valuable to us!