Aavakaaya.in | World of Words
చాల రోజుల క్రితం నా ఇంటి పెరట్లోని చెట్టు కొమ్మమీద పక్షి గూడు అల్లింది – రోజు పాటల్లా కూసేది –
కొంత కాలం లోక సంచారం చేసొచ్చాక గూడులేదు పక్షి లేదు చెట్టూలేదు
ఆకస్మికంగా నా దేహం నీంచి కాలిపోతున్న కమురు కంపు మళ్ళీ విదేశీయానంలోకి పంపింది !
@@@@@