భారతీయం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఓసారి

దేవతలంతా అనుకున్నారు

మనుషులుగా పుట్టాలని.!

మరి

రాక్షసులు ఊరుకుంటారా?

వెంటనే పుట్టేశారు

రాజకీయ నాయకులుగా..!!

Your views are valuable to us!