Aavakaaya.in | World of Words
నన్నుగాలిపటాన్నిచేసి
ఎగరేసిందిసమాజం
నన్నో సముద్రాన్ని చేసి
తీరం పక్కనే పెట్టింది సమాజం
చెట్టుకొమ్మలో
ఇసుకపర్రలో
నా గోల, నాకుమాత్రమే
వినబడ్తోందా?
*****