డైరీ

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

పూయడం మర్చిపోయిన పూలచెట్టు
రంగు వెలిసిన సీతాకోకచిలుక
రెక్కలుడిగిన పక్షి
చెదిరిన మువ్వలు
చిట్లిన గాజు పూసలు

గల్లంతైన చిరునామా
నిట్టూర్పు రొద

చివరి పుటలో మాత్రం
నిగూఢ రహస్యమొకటి
నిశ్శబ్దంగా నవ్వుతుంది!

Your views are valuable to us!