గొడుగు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

1.

నీకు నాకు మధ్య గొడుగు..
గొడుగు చూరులు మీదుగా..
జారుతున్న చినుకుల ధారలు
పంజరంలో నేను…

2.

గొడుగు పై చినుకులు..
ఒకటే సందడి.
P.T క్లాసులో పిల్లల్లా…

3.

నల్లని గొడుగులను,
రంగుల గొడుగులను..
పలకరిస్తున్నాయి చినుకులు
పసి పాప నవ్వుల్లా

 

Your views are valuable to us!