హైకూలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

నా సాహసం
ప్రియురాలి
బుగ్గ ఎరుపు.

******

పేదవాడి
ఆనందం
ఆకాశంలో మెరుపు.

******

 
రోజూ చెరిగిపోతున్న
రంగవల్లి
అడవి తల్లి.

       *****

అమ్మ గర్భం
అద్దెకు
ష్! పరిణామం.

      *****

మార్కెట్లో

కొత్త అత్తరు
మట్టి వాసన.

      ****** 

Your views are valuable to us!