ఇది చీకటి ఋతువు

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 5]

కొన్ని బరువులు
వొదిలి పోయాయి
మరికొన్ని బరువుల్ని
వొదుల్చుకోవాలి –
ఆఖరి అంకం చిరునవ్వులో
విషాదం నర్తిస్తోంది –
అవును,
ఇది కచ్చితంగా
విశ్వాస హంతక కాలం,
ముమ్మాటికీ
ఇది చీకటి ఋతువు !

One thought on “ఇది చీకటి ఋతువు

  1. “ముమ్మాటికీ ఇది చీకటి ఋతువు”

    ఈ వాక్యం అలా మనసులో నిలిచిపోయింది!

Your views are valuable to us!

%d bloggers like this: