జ్ఞాపకాల గుబాళింపు

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

 

నిద్ర జార్చుకున్న నింగి మధ్య
విరగ పూసిన కలువ
ఆపై వేచిన తుమ్మెద పలకరింపు..

కంటి కొలకులు చూసిన
ముత్యాల పలవరింపు..

అలసిన అలజళ్ళను అలవోకగా ఏరుకుంటూ..
వడిలిన తెరల వెనకగా
ఎగబ్రాకిన వేకువ కిరణం..

వెచ్చగా ఒళ్ళు విరుచుకున్న
జ్ఞాపకాల గుబాళింపు..

Your views are valuable to us!