మొగ్గ

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

మొగ్గొకటి సుఖించిందని

పచ్చోసనతో

చెబుతుందా చెత్తకుండీ.

      *******

పుడమికి చీర నేసే

వాడికీ

పడతికి చీర నేసే

వీడికీ

బ్రతికే దారే మూసుకుపోయింది.

       *******

పాడుతూ

తన లోతు తెలుసుకునే రాయొకటి

తన ఇంటికొచ్చిందని

ఎంతందంగా ఆడుతోందో

చూడా చెరువు.

     *******

Your views are valuable to us!