Like-o-Meter
[Total: 0 Average: 0]
ఎమ్.ఎస్. నాయుడు గారి కవితల పుస్తకం ‘గాలి అద్దం’ ఆవిష్కరణ సభ
ఏప్రిల్ 10, 2016 న గోల్డెన్ త్రెషోల్డ్ (GT) అబిడ్సు, హైద్రబాదులో జరుగును.
కె.శివారెడ్డి అధ్యక్షతన, అంబటి సురేంద్ర రాజు (అసుర), యాకూబ్,
రాజీవ్ వేల్చేటి, కుప్పిలి పద్మ, సిద్ధార్ధ, ఆదిత్య కొర్రపాటి ప్రసంగిస్తారు.