Like-o-Meter
[Total: 0 Average: 0]
గుప్పెడిచ్చే
ఆ రైతు
పిడికెడౌతున్నాడు.
*****
వేళ్ళా రైతువి
ముడి పడ్డాయని తెలియక
వాడి డెక్కల చప్పుడుతో
తను డొక్క నింపుకోవాలని
ఎదురు చూస్తోందా చేను.
******
అందరికీ నవ్వులే నగలు
కానీ ఆ నవ్వులే బంగారం కన్నా
ప్రియమైనాయి.
******