రూట్స్

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఓ అపార్ట్ మెంట్ వెనుక
సూర్యుడు దాక్కున్నాడు.
మరో అపార్ట్ మెంట్ వెనుక
చంద్రుడు!

ఇక
నాకోసం మిత్రులంతా-
చరిత్ర పుఠల్లో
వెతుక్కుంటున్నారు!!

Your views are valuable to us!