Like-o-Meter
[Total: 2 Average: 4]
శ్రీ టేకుమళ్ళ అచ్యుత రావు గారు వ్రాసిన “విజయనగర మందలి ఆంధ్ర వాజ్ఞ్మయ చరిత్రము” సాహిత్య ప్రియులకు ఎంతో ఉపయోగపడే పుస్తకం.
ఇందులో విజయనగర సామ్రాజ్య కాలంలో వర్ధిల్లిన తెలుగు కవుల జీవిత చరిత్రలు, వారి రచనలు, ఇతర చారిత్రిక అంశాలను పొందుపర్చడం జరిగింది.
సాహిత్య చరిత్ర పట్ల ఆసక్తి గల ఆవకాయ పాఠకుల కోసం ఈ అరుదైన పుస్తకాన్ని ఉచిత ఈపుస్తకంగా అందిస్తున్నాం.
గమనిక: ఈ పుస్తకాన్ని www.archive.org నుండి గ్రహించడం జరిగింది.
ధన్యవాదాలు
ఆవకాయ బృందం