eBooks – బాల గీతాలు (మొదటి భాగం)

Spread the love

Download

File Description File size Downloads
pdf Kadambari Bala Geetalu Part 1 445 KB 848
Like-o-Meter
[Total: 2 Average: 4]

 

 

ప్రియమైన పాఠక వర్గానికి,

 

 

శుభాభినందనలు.

తెలుగు సాహిత్యం విస్తృతమైనదే కాదు బహుముఖీయమైనది కూడా. ఎన్నెన్నో విభాగాలను లోగొన్న తెలుగు సాహిత్యం ’బాల సాహిత్యం’ యొక్క ఉల్లేఖన లేకపోతే అసంపూర్తిగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.

గత ఏడేళ్ళకు పైబడి ఆవకాయ.కామ్ కై వందలకొద్దీ వ్యాసాలు వ్రాసిన శ్రీమతి కాదంబరి పిడూరి గారి కలం నుండి వెలువడిన ఆణిముత్యాల వంటి బాల గేయాలను “బాల గీతాలు” అన్న శీర్షికతో ఉచిత ఈపుస్తకంగా అందిస్తున్నాం.

సరళమైన పదాలతో, పిల్లలకు సహజమైన ఉత్సాహంతో కూడిన ఈ బాల సాహిత్యాన్ని మా పాఠకులు విశేషంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

ధన్యవాదాలతో

ఆవకాయ.కామ్ సంపాదక బృందం


Your views are valuable to us!