ఆంధ్రాకు బాబు మాత్రమే…

    లోటు బడ్జెట్టు. రాజధాని లేదు. ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే. చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు. మౌలిక వసతులు లేవు. సమైక్య రాష్ట్రం నుంచి అంటించబడ్డ అప్పులు, అందజేయని ఆదాయాలు. అన్నిటికన్నా ముఖ్యంగా, నేతలపై ప్రజలలో రగులుతున్న అపనమ్మకం. పార్లమెంటులో…

నాటకరత్న నరేంద్రమోడీ – నిప్పులాంటి నవ్యాంధ్ర నిజాలు

ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయమై అటు భాజపా నుంచి, ఇటు వైయస్సార్సిపి, కాంగ్రెస్, కమ్యూనిస్టుల దాకా అందరూ తెదేపాని ఆడిపోసుకుంటూనే ఉన్నారు. ఆ నలుగురితో నారాయణా అన్నట్లు, నాలాంటివాళ్ళు కూడా కొన్ని రాళ్ళేసి కూర్చున్నారు. నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అన్నట్లు,…

భాజపా బ్రహ్మకపాలం ’హిందూత్వం’

  18/12/2017 న గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆఖరి ఫలితాల ప్రకారం బిజెపి 99 స్థానాల్లోను, కాంగ్రెస్+మిత్రపక్షాలు 80 స్థానాల్లోను, స్వతంత్ర  అభ్యర్థులు 3 స్థానాల్లోనూ నెగ్గడం జరిగింది. ఆవిధంగా, భా.జ.పా. ఐదోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం ఏర్పడింది.…

అనుకూల పవనాలా, వ్యతిరేక పవనాలా?

భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో పదవీ వియోగం కలిగి పదేళ్ళయ్యింది. మొత్తానికి, నక్కతోక తొక్కినట్లు నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్ధిగా రంగంలోకి దించిన తర్వాత ఆ పార్టీకి బానే కలిసివస్తున్నట్లు కనిపిస్తున్నది. 2002 నాటి గుజరాత్ మతఘర్షణల కళ్ళజోడు తగిలించుకునే చూస్తున్న చాలామందికి…

అలుగుటలోని మర్మమేమి?

    కృతయుగ కాలంలోని ప్రహ్లాదుడు “చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!” అని ఓ పద్యం చెప్పాడు. నవంబర్ 28, 2008 న ముంబైలో జరిగిన తీవ్రవాదుల దాడిపై పార్లమెంట్‍లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రసంగించిన లాల్ కృష్ణ అద్వానీ “వయం…

భారత దేశ జవసత్వాలు- రాజకీయ పార్టీలు

నిజమే భాజపా కావాలి భారతదేశపు జవసత్వం! ఇది ఏదో భాజపా పట్ల ఉన్న పారవశ్యం, అభిమానంతో లేదా పక్షపాత బుద్ధితో చేసిన విజ్ఞప్తి కాదు. ఇదొక చారిత్రిక అవసరం. బూజు పట్టిన పాలనా వ్యవస్థ, కుళ్ళిపోయిన రాజకీయాలకు ప్రతిబింబమైన ఈనాటి రాజకీయ పార్టీలు…