ఆచంద్రతారార్కం అమ్మ అమ్మే

(మా అమ్మ )అవనిలో నాకై వెలసిన అలుపెరగని “అమ్మా”…..నీ అనుపమానమైన రూపం ఆద్యంతమూ నా మనసున నిండగానీ అవిరామ ఆదరణ నాకు జీవముకాగానీ అమూల్యమైన సేవలు నాకు ఎన్నటికీ ఆచరణీయము కదా నీ అనురాగ లాలిజోలలు నాకు ఆహ్లాదములుకాగా  నీ అహోరాత్రులు…