పల్లవి: కాపురము యన్న కలతలు మామూలే! అప్పుడప్పుడు గొడవ ఉప్పెనలు మామూలే! || కాపురము || అనుపల్లవి: ఆలు మగల మధ్య అలకలు మామూలే! కలతలు తీరగ, కలయుట మామూలే! ||కాపురము || చీటి మాటికి రచ్చ, చిటపటలు మామూలే, అడప దడప…