ఎందుకో!

చిల్లరదొంగలను అల్లరి చేస్తూ  ఫోటోలు ఉంచుతారు కూడళ్ళలో , కరడుగట్టిన నేరస్తులను చిల్లుల కవరుతో  కవరు చేస్తారు ఎందుకో …….! ****** పట్టెడన్నం తినే తీరిక లేనప్పుడు  కోట్లు కూడబెట్టడం ఎందుకో …….!  ****** ఊబకాయం వస్తుందని తెలిసికూడా  ఊసుపోక బర్గర్లు…