కనకడి కిటికీ

“కనకడి కిటికీ”(Kannada – ಕನಕನ ಕಿಂಡಿ; English – Kanaka’s window) అంటే ఏమిటి? ఈ పేరు రావడానికి కారణమేమిటి? ఇందుకు ఒక ఆసక్తికరమైన సంఘటన మూలము. కనకదాసు (1509–1609) కన్నడ కవికనకదాసు ‘కురుబ గౌడ’ కులజాత మణిదీపము. నిమ్నజాతీయుడైన కనకదాసు- కన్నడ…