హరిదాస సాహిత్యం – హేగె కొట్టను మగళ

  కన్నడ భాషలో వెలువడిన హరిదాస సాహిత్యం నిత్య సత్యాలను, జీవన సూత్రాలను, ఆధ్యాత్మిక సాధనా రహస్యాలను సరళమైన మాటల్లో సుందరంగా అందిస్తుంది.   భక్తి ఎలా భాషలకు అతీతమో, ఆధ్యాత్మిక సాహిత్యం కూడా భాషలకు అతీతంగా ఉంటూ అందరికీ అందాలన్న…

నీవు మాయలోనా? నీలోననే మాయా?

సైన్స్ సహాయంతో అన్నింటినీ తెలుసుకోగలనన్న ధీమా మానవుడికి ఉంది. ఇది ఏమాత్రం ఆక్షేపణీయం కాదు. చైతన్యశీలమైన సృజనాత్మకతను నిరంతరం కలిగివుండడం మానవులకు మాత్రమే సాధ్యం. కనుక సైన్సే మార్గం, సైన్సే దారిదీపం అని అనుకోవడంలో ఎంత మాత్రం తప్పులేదు. కానీ ఆ రభసలో పాతవన్నీ పుక్కిటివేనని కొట్టిపారేయడం, "మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్" అని ప్రాచీనుల్ని నిరసించడం తగదు.పై కీర్తనలో కనకదాసు అదే చెబుతున్నాడని అనిపించింది. ఎందుకంటే.....ఇందుకు!