వివాహ పంచమి

ఉగాది తర్వాత వచ్చే మరో ప్రముఖమైన పండుగ “శ్రీ రామనవమి.”భారతదేశములో ఆబాలగోపాలమూ భక్తిప్రపత్తులతో జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగకు అనుసంధానించగలిగేవి మరి కొన్ని వివిధ సీమలలో జరుగుతున్నాయి. 1) వివాహ పంచమి మీరు చదువుతూన్నది కరెక్టే! ఈ పండుగ మార్గశీర్ష…

ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి!!

ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి; ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి; మేఘాలకు ఆర్ద్రత్వం ఇస్తుంది.   నింగిలోని హరివిల్లులకు “మీకున్నవి ఏడేగా! అదనపు రంగులను బహూకరిస్తాము అలంకరించుకోవడాన్ని నేర్పిస్తాము”   ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి; నీలి…

గాంధీజీ గారి పంచాంగం

కస్తూరిబాయి  (11 April 1869 – 22 February 1944) గాంధీజీ భార్య. మోహన్ చంద్ కరమ్ చంద్ గాంధీ మహాత్మునిగా మారడానికి స్ఫూర్తి ఐనదని చాలా మందికి తెలుసినదే! ఆయన రాజకీయాలను నిర్వహించడంలో గొప్ప సమర్ధత కలిగిఉన్నవాడే! తోటి మనుష్యుల…

గొల్లపూడి మారుతీరావు – నర్సరావ్ పేట సింహాసనం

గొల్లపూడి మారుతీరావు విజయవాడలో ఉద్యోగపర్వం ఆరంభించారు. ఆ మహా నగరంలో “నవోదయ ప్రకాశరావు” చేదోడుగా  నిలిచారు. గొల్లపూడి మారుతీరావుకు అక్కడ చేదు అనుభవం ఎదురైనది. ఆ జనారణ్యంలో జేబులో డబ్బును ఎవరో కాజేశాడు. ఆపద్ధర్మ ప్రభువు నవోదయ ప్రకాశరావు గారి అండ…

న్యూయర్క్ లోని “హరే క్రిష్ణ చెట్టు

“హరే క్రిష్ణ చెట్టు” అమెరికా లోని న్యూయర్క్ పట్టణంలో ఉన్నది. అది సరే! ఐతే ఏమిటీ? అని సందేహమా! అందులో చెప్పుకోదగిన విశేషం ఏమిటీ అని సంశయమా! ఆ The Hare Krishna Tree  పవిత్ర వృక్షంగా భావించబడుతూన్నది. ఆ పాదపం…

నర్సాపూరు కుర్చీ

  జంబునాథంకు గత పదేళ్ళుగా ఒక తీరని కోరిక అలాగే మిగిలి పోయింది. అది మరీ తీర్చుకోలేని గొంతెమ్మ కోరికేం కాదు. జంబు ఓ మధ్య తరగతి ఉద్యోగి. కొంచెం కష్టపడితే ఆ కోరిక సులువుగానే తీరుతుంది కూడాను. కానీ జంబూకీ,…

కృష్ణపక్షమే లేకపోతే!

గురజాడ దుర్గాప్రసాద రావు గృహసీమ సాహిత్య అభిలాషుల రాక పోకలతో కళ కళలాడుతూండేది. ఒకసారి వారి గృహ సామ్రాజ్యానికి దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి  వచ్చారు. అప్పటికి ఆయన ఇంకా కవి లోకంలో పాల పళ్ళ పసి కూనయే! గురజాడ ఇంట్లో సమావేశమై,…