మబ్బుల మెడలో చక్కని- మెరుపుల దండలు వేసిన వారు ఎవ్వరో? వానదేవుణ్ణి- డమడమ ఉరుముల జడిపించేదది ఎవ్వరో? జడి, వానధారల చిక్కని- మెలికల – దారుల నేర్పరచిన వారు ఎవ్వరో? పుడమికి మేల్ కలనేత చీరలను కట్టిన వారు ఎవ్వరో? ఆ…
Tag: కుసుమ రచనలు
ఒక చమత్కార శ్లోకం
మన సాహిత్యాన్ని అనేకానేక చమత్కార శ్లోకాలు, పద్యాలు హాస్య స్ఫూర్తిని నింపి పరిపుష్ఠము చేసినాయి. ఈ శ్లోకములోని చమత్కారాన్ని గమనించండి. “భిక్షార్ధీ స క్వయాతః? “బలి ముఖే!” “తాండవం క్వాద్యభద్రే?” “మన్యే బృందా వనాంతే!” “క్వను స మృగ శిశుః?” “నైవ…
మందాకినీ మారుతీయము
గొల్లపూడి మారుతీరావు ఒక అందాల నటితో నటించాడు. కానీ “అది నా నట జీవితంలో పీడకల లాంటి అనుభవం” అని తన ఆత్మకథలో చెప్పుకున్నారు. ఆ నటీమణి “మందాకిని”. “రామ్ తేరీ గంగా మైలీ” లో రాజ్ కపూర్ ప్రేక్షకులకు పరిచయం చేసిన…
ఉదాహరణ వాఙ్మయమును వెలుగులోకి తెచ్చిన నిడదవోలు వెంకట్రావు
ఆధునిక సారస్వతములో- ప్రాచీన సాహిత్యముపై, ముఖ్యంగా ఉదాహరణ వాఙ్మయముపై విశేష కృషి చేసిన దిగ్దంతులలో ఒకరు నిడదవోలు వెంకట్రావు. “మహాశ్వేత” కొక్కొండ వెంకటరత్నం మొదటి నవల- ఇత్యాది అభిప్రాయాలను నిర్దిష్ట ప్రామాణిక అభిప్రాయాలను వెలిబుచ్చిన వ్యక్తి నిడదవోలు వెంకట్రావు. మయూర కృత…