Aavakaaya.in | World of Words
గురజాడ దుర్గాప్రసాద రావు గృహసీమ సాహిత్య అభిలాషుల రాక పోకలతో కళ కళలాడుతూండేది. ఒకసారి వారి గృహ సామ్రాజ్యానికి దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి వచ్చారు. అప్పటికి ఆయన ఇంకా కవి లోకంలో పాల పళ్ళ పసి కూనయే! గురజాడ ఇంట్లో సమావేశమై,…