చెరిగిపోతున్న చరిత్ర

    భారతదేశం దేవాలయాల నాడు. అలనాడే కాదు ఈనాడు కూడా ఎన్నెన్నో దేవాలయాలు నిర్మింపబడుతూనే ఉన్నాయి. కొత్తగా తలెత్తుతున్న దేవాలయాలు పెరుగుతున్న ఆధ్యాత్మికతకు నిదర్శనాలు అవుతాయో లేదో గానీ కూలిపోతున్న ప్రాచీన ఆలయాలు మాత్రం చెరిగిపోతున్న చరిత్రకు సజీవ సాక్ష్యాలని…

చారిత్రక కట్టడాలు

గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాచీన కట్టడాలు కూలిపోతున్నాయి. విగ్రహాలు విరిగిపోతున్నాయి. గత సంవత్సరం మే నెలలో శ్రీకాళహస్తీశ్వరాలయ రాజగోపురం కూలిపోయింది. నిన్న, కుమారస్వామి విగ్రహం విరిగిపోయింది. అధికారుల అలసత్వానికి తోడుగా భక్తుల అత్యుత్సాహం, మితిమీరిన భక్తి తోడవడం…