“ఇంటిలొ పాము దూరింది బాబోయ్ సాయానికి రండి…పాము పాము”అంటూ సోమిదేవమ్మ పెట్టిన కేకలు విని, వీధిలో వెళ్తున్నకరీం భాయ్ గోద పక్కనున్న కర్ర చేతిలో తీసుకుని “ఎక్కడ?ఎక్కడ?” అంటూ యింట్లోకి దూసుకెళ్ళాడు. భయంతో బిక్క చచ్చి గోడకతుక్కుపోయి, నోట మాట రాక,…
Tag: తెలుగు కథలు
వసంత కోకిల – 2
ముందుమాట బాలు మహేంద్ర ఉదకమండలం అందాలను చక్కటి కధ, ఇళయరాజా సంగీతం తో అనుసంధానం చేసి తీసిన వసంత కోకిల 80 లలో ఒక నూతన ఒరవడి సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమాను చాల మంది మరచిపోరు. ఈ సినిమా ది ఒక విషాదాంతం. అదే ఆధారం…
కొత్త ప్రేమికులు
“ఆ రోజులే వేరు” మరోసారి అనుకోకుండా ఉండలేకపోయాడు ఆంజనేయులు. తన డిగ్రీ చదువు అయ్యేదాకా ప్రతిరోజుని బద్ధకంగా ఆస్వాదిస్తూ అహ్లాదంగా గడిపాడు. ఒకటికి పదిసార్లైనా అమ్మ పిలవనిదే నిద్ర లేచేవాడు కాడు. ముసుగు తీయకుండానే, దుప్పటికున్న చిరుగులోంచి ఉదయించే సూర్యుడి తొలివెలుగులు…
అద్దంలో జీవితాలు
ఇప్పటికి గంటసేపటి నుంచి అరుగు మీదే కూర్చొనుంది అరవై ఏళ్ల రత్తమ్మ. మధ్యాహ్నంలోపే వచ్చే పోస్టబ్బాయి సాయంత్రం మూడైనా రాలేదు. రేపే దసరా పండగ. కూతురు, అల్లుడు, ఇద్దరు మనవళ్లు పొద్దునే వచ్చారు. దసరాకి మూడు రోజుల ముందే వస్తానని చెప్పిన…
శ్రమైక జీవన సౌందర్యం
లేస్తూనే గడియారం వంక చూసి “అప్పుడే ఏడు అయిపోయిందా!” అని నిట్టూర్చి మంచం దిగాడు శంకరం. ఆరు రోజులు పనిచేస్తే ఒక రోజు సెలవు. ఈ ఆరు రోజులూ ఉదయం ఏడున్నరకు బయలుదేరి మరల రాత్రి ఏడున్నరకో లేదా ఎనిమిదింటికో ఇంటికి చేరడం…
పరధ్యానం పరంధామయ్య
ప్రచురణ: పాపాయి చిల్డ్రన్స్ బుక్స్ ప్రచురణ సంవత్సరం: 1982 సంపాదకులు: సింగంపల్లి అప్పారావు పరంధామయ్యకి పరధ్యానం ఎక్కువ. ముందు పరధ్యానం పుట్టి తరువాతే పరంధామయ్య పుట్టాడంటారు చాలామంది. ఆయన భార్య మంగతాయారు. బజారు కాటమ్మ అనే…
పూజారి గారి భార్య
“నేను అందుకే అన్నాను, మీ నాన్నగారితో మీలాగా నాకు కాబోయే అల్లుడు పూజారిలా ఏదో ఒక గ్రామలోని గుడిలో మగ్గిపోతూ సనాతన ధర్మమని చాదస్తంతో జీవితాన్ని గడుపుతూ ఒక ముద్దూముచ్చట లేకుండా నా కూతుర్ని అన్ని సుఖాలకు సౌకర్యాలకు దూరంచేసి దాని…
పిత్రోత్సాహం
సూచన: ఈ కథ “నవ్య” పత్రిక ఏప్రిల్, 2004 సంచికలో ప్రచురితమైంది. రచన : జె. యు. బి. వి. ప్రసాద్ ##### హైదరాబాదులో న్యూసైన్సు కాలేజీలో రెండవ యేడాది బి.యస్సీలో చేరాను. ఆ రోజు కాలేజీకి మొదటిసారిగా బయలుదేరుతూ వుంటే, ‘న్యూసెన్సు…
బోధిసత్త్వుడు
“అద్దం ఎప్పుడూ అపద్ధం చెప్పదు. నిస్సంకోచం ఎక్కువ దీనికి.” మనసులో అనుకున్నాడు మహదేవ్ . అతను అద్దం ముందు నిలబడి పది నిముషాల పైనే అవుతోంది. ఎన్నడూ లేనిది ఈరోజెందుకో అదే పనిగా అద్దం లో చూసుకోవాలనిపిస్తోంది అతనికి. కొన్ని కార్యాలకు…
నర్సాపూరు కుర్చీ
జంబునాథంకు గత పదేళ్ళుగా ఒక తీరని కోరిక అలాగే మిగిలి పోయింది. అది మరీ తీర్చుకోలేని గొంతెమ్మ కోరికేం కాదు. జంబు ఓ మధ్య తరగతి ఉద్యోగి. కొంచెం కష్టపడితే ఆ కోరిక సులువుగానే తీరుతుంది కూడాను. కానీ జంబూకీ,…