చుప్పనాతి – భాగం 14

రావణుడు మళ్ళీ మారీచుని దగ్గరికి వెళ్ళి బంగారు లేడిగా పర్ణశాల సమీపాన సంచరించమన్నప్పుడు మారీచుడన్నాడట – “రాముడు నీవన్నట్టు కఠినుడూ, అకారణంగా శత్రు సంహారం చేసేవాడు కాదు. రామో విగ్రహవాన్ ధర్మః ధర్మమే రాముని రూపంలో అవతరించినదనవచ్చు. ఆ రాముడి శస్త్రాస్త్ర…

చుప్పనాతి – భాగం 13

బంధువులు పోయిన బాధలో ఉన్న ఆ స్త్రీలకు మీనాక్షి మాటలు తెగ నచ్చాయి. “ఐతే సరే. ఇప్పుడే వెళ్ళిరా. జయమగు గాక!” అని సాగనంపారిద్దరూ. కానీ జయ మెవరిదౌతుందో వాళ్ళకేమెరుక? ***** సుడిగాలిలా మీనాక్షి లంకకు చేరుకుంది. అంతటా ప్రశాంతత. అక్కడ…

చుప్పనాతి – భాగం 12

  అటు రామునికి అపాయము దగ్గరలో ఉన్నట్టే అనిపించినా మంచి శకునములవల్ల విజయము తమదేనని దృఢంగా అనిపించింది. కానీ, రాబోయే ఆపదను ఎదుర్కొనేందుకు శుభాన్ని కోరే బుద్ధిమంతుడైన పురుషుడు కొన్ని ప్రతిక్రియలు చేసుకోవాలని లక్ష్మణునికి సూచిస్తూ, తన పాదాలపై ఒట్టు పెడుతూ…

చుప్పనాతి – భాగం 11

ఇదివరకు తాటక విషయంలోనూ ఇలాగే జరిగింది కదా! స్త్రీ ఐన కారణంగా ముందు ఆమెను వధించాలన్న ఆలోచనే లేదు రామునికి. కానీ ఆమె దుష్ట చర్యలతో విసుగొందిన ముని బృందాలకు సాంత్వన కలిగించాలి. జ్ఞానేంద్రియాలలో చర్మం, కళ్ళూ, నాలుకా – ఆమె…

చుప్పనాతి – భాగం 10

“తాపస వేషం ధరించావు. కానీ దీనికి విరుద్ధంగా ధనుర్బాణాలెందుకు? పైగా వెంట ఒక బంటు , ఒక స్త్రీ కూడా! అబ్బో! నిజం చెప్పు.” తానిప్పుడే వాళ్ళను చూసినట్టే మాటలలో ఎక్కడా బైట పడకుండా జాగ్రత్తగా నటించింది మీనాక్షి. ఎగతాళిగా నవ్వుతూ…

చుప్పనాతి – భాగం 9

ఈ ఆలోచన రాగానే మీనాక్షికి అనిపించింది – “ఔను…నా ముందు రెండు మార్గాలున్నాయి. రెండింటి మధ్యా నిల్చుని ఉన్నాను ఇప్పుడు. ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోలేకపోతున్నానే? ఇప్పుడేమిటి చేయటం? పోనీ..ఓ పని చేస్తేనో! తన పథకాలేమిటి? రాముని ప్రేమను పొంది, సుఖ జీవనాన్ని…

చుప్పనాతి – భాగం 8

ఒక రోజు రాత్రి, అత్తమామల సేవలు చేసి, అప్పుడు ఆవేళప్పుడు, మల్లెలు, మొల్లలు, విరజాజులూ కొప్పున ముడిచి, రాముని మందిరం చేరుకుని, తలుపు తీయమందిట యీ కొత్త పెళ్ళి కూతురు. కానీ ఇంతసేపూ సీత కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు…

చుప్పనాతి – భాగం 7

  ‘అవును..నిజమే..తాను ఒకప్పటి గంధర్వ కన్యే! లేకపోతే, తనకిన్ని విద్యలు ఎలా వస్తాయి? ఈ జన్మలోనైతే విశ్వవసు బ్రహ్మ , కైకసిల పుత్రిక తాను. రావణ బ్రహ్మ, కుంభకర్ణుడు, విభీషణుని తరువాతి సంతానం. ఖర దూషణులు తన తరువాతి వారు. ఇచ్చ…

చుప్పనాతి – భాగం 6

  నిశ్చల జలధి నట్ట నడుమ ఎటువంటి అలలూ లేని నిశ్చలత. అప్పుడప్పుడూ అటూ ఇటూ అంతెత్తున గాలిలోకి ఎగురుతూ మళ్ళీ నీటిలోకే ఆటలా దూకేస్తున్న చేపల గుంపులు. ఒక్కోసారి అదేదో వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్నట్టు చేపల పరుగులు. అంతలోనే వాటిని…

చుప్పనాతి -భాగం 5

  ఎవరో అనుకుంటూ, తలుపు తీస్తే, పక్కింటి పద్మావతమ్మ గారు. రండి..రండి..అంటూ ఆహ్వానించింది శార్వరి. “ఆ(..ఏం లేదమ్మా, శార్వరీ! వచ్చిన సంగతి చెప్పి వెళ్ళిపోతా. మా బంధువులావిడ వాల్మీకి రామాయణం పూర్తిగా పారాయణ చేసుకుందట…సాయంత్రం నల్లకుంట రామాలయంలో పదిమంది ముత్తైదువులకు తాంబూలం…