మన త్రిలింగ దేశంలో(ఆంధ్ర. ఒరిస్సా, కర్ణాటక; కటకం నుండి) శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి “కాలజ్ఞానము” గీతాలు పరివ్యాప్తి గాంచినవి. ఇలాంటి నుడువులు ఇండొనేషియా ద్వీపసముదాయాలలో (ఆగ్నేయ ఆసియా దేశాలు ఇవి) ప్రజల నాలుకలపై విస్తృత సూక్తి, గీతాల, జానపదములుగా ఆడుచున్నవి. “జయోభయో…
Tag: తెలుసా
చేవ్రాళ్ళు, వేలిముద్రలు – ఇవే లేకపోతే?
పత్రాల పైన, ధన సంబంధ కార్యాలు, పెళ్ళిళ్ళూ, పబ్బాలూ, వీలునామాలు; అంతెందుకు, ఓటు హక్కు వినియోగము చేసుకోవాలన్నా కూడా ఏది అవసరమౌతుంది? ప్రోనోటు వ్యవహారాదులకూ, గుర్తింపు & రేషన్ కార్డుల పైనా ఉంచాల్సినది ఏమిటి? ఉలిక్కిపడకుండా చెప్పేయగలరు కదా! జవాబు: “చేవ్రాలు”. అదేనండీ. సంతకము! దీనికి జతగా తటాలున మనకు స్ఫురించేది “వ్రేలి ముద్రలు”. …
గోరఖ్ నాథ్ – గూర్ఖాలు
నమ్మకము, ధైర్య సాహసాలకు మారు పేర్లుగా నిలిచిన – “గూర్ఖాలు” మనకు సుపరిచితమైన పేరే! నిత్యమూ రాత్రుళ్ళు, లాఠీలతో చప్పుడు చేస్తూ, కారుచీకటి వేళలలో ప్రజలకు మెలకువ తెప్పిస్తూ “పారా హుషార్!” చేస్తూ,చోరభయాలనుండి కాపాడే విధిని స్వచ్ఛందముగా తమ భుజస్కంధాలపైన నిడుకొన్నవారు…
భృగు సంహిత
మహర్షులు, పండితులు, విజ్ఞానులు-మున్నగువారికి మనోవ్యధ కలిగితే ఏం జరుగుతుంది? వాళ్ళు స్పర్థిస్తే ఏమి జరుగుతుంది? అలాటి వ్యక్తుల నడుమ స్పర్ధ కలిగితే, కొన్ని పర్యాయాలు అలాటి సంఘటనలు త్రిభువనాలకు మేలు చేకూరుస్తాయి. మన దేశంలో ఆదికవి వాల్మీకి “శ్రీమద్రామాయణము”, విష్ణుశర్మ…
అల్లూరి వేంకటాద్రిస్వామి
మన దేశములో భక్తి ఉద్యమాలకు ఉల్లాసభరితమైన ఊపును తెచ్చినది “భజన సాంప్రదాయము”. భజనల్లాంటి కళా పూర్ణ సామాజిక సాంప్రదాయ ఆచారములు హిందూ భక్తి సాంప్రదాయాలను విలక్షణ భరితంగా రూపుదిద్దినాయి. “కస్తూరిరంగయ్య కరుణించవయ్యా“, “పొద్దుపొద్దున లేచి, వరదుని ముద్దుల మోము నేడు” మున్నగు గీతాలను…