అధ్యాయం 16 – పల్నాటి వీరభారతం

  “ఎవరు?” “బాలచంద్రుడు!” “ఏ బాలచంద్రుడు?” “మహామంత్రి బ్రహ్మనాయుడి ఏకైక పుత్రుడు” శ్యామాంగి తల్లి ముసలిది. దాని రొమ్ము పడమట చంద్రుడల్లే దిగజారిపోయింది. “రండి ప్రభూ-రండి” అని ఆహ్వానించింది. బాలచంద్రుడు లోపలికి వచ్చి “శ్యామాంగి ఎక్కడ?” అన్నాడు. ముసలిది కులుకు నవ్వు…