ప్రసవ వేదన

నేను కలం తో నోబెల్ కొట్టేస్తా  కలం పట్టుకున్నాక తెలిసింది  అది కదలడం లేదని    సరే ఒక కొత్త రికార్డు సృష్టిస్తా  కలం కదిలి ఆగిపోయింది    ఒక ప్రకంపనం పుట్టిస్తా  ఒక పేజి నిండింది  సరుకు అయిపొయింది   …