ఒక చమత్కార శ్లోకం

మన సాహిత్యాన్ని అనేకానేక చమత్కార శ్లోకాలు, పద్యాలు హాస్య స్ఫూర్తిని నింపి పరిపుష్ఠము చేసినాయి. ఈ శ్లోకములోని చమత్కారాన్ని గమనించండి. “భిక్షార్ధీ స క్వయాతః? “బలి ముఖే!” “తాండవం క్వాద్యభద్రే?” “మన్యే బృందా వనాంతే!” “క్వను స మృగ శిశుః?” “నైవ…