1874 నుండి ఫిజీ దీవులకు బ్రిటీష్ కాలనీలు- ఏర్పడసాగాయి. ఆంగ్లేయులు రబ్బరు తోటలు, తేయాకు, నీలిమందు తోటలను వాణిజ్యదృక్పధముతో విరివిగా పెంచసాగారు. ఆయా ఉద్యాన పెంపకములు పెద్ద ఎత్తున నిర్వహిస్తూండడంతో వారికి కూలీల ఆవశ్యకత మిక్కుటంగా కలిగింది. తత్ఫలితంగా మన దేశంనుండి…