ఉడతల ఊపులు

మొత్తానికి భాజపా, తెదేపా కలిసి మొన్నటిదాకా మార్నింగ్ షోలు, మ్యాట్నీలు చూపించారు. మార్చి అయిదు నుంచి ఫస్ట్ అండ్ సెకెండ్ షో చూపిస్తారేమో! చూపిస్తే చూపించారు గానీ, ఇద్దరూ కలిసి ప్రజలకు మాత్రం చెవుల్లో పూవులు పెట్టేసారు.  గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం…

నల్లకోడైనా తెల్ల గుడ్డే

నల్లకోడైనా పెట్టేది తెల్ల గుడ్డే. కాంగ్రెస్ అయినా, భాజపా అయినే మనకు మిగిలిందీ పెద్ద గుడ్డే! “నవ్యాంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర రాజధాని అమరావతికి తగినంత సహాయం చేస్తూనే ఉన్నాం. దానికి వార్షిక బడ్జెట్‌కు సంబంధం ఏమీ లేదు.” కేంద్ర ప్రభుత్వ వార్షిక…

అలుగుటలోని మర్మమేమి?

    కృతయుగ కాలంలోని ప్రహ్లాదుడు “చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!” అని ఓ పద్యం చెప్పాడు. నవంబర్ 28, 2008 న ముంబైలో జరిగిన తీవ్రవాదుల దాడిపై పార్లమెంట్‍లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రసంగించిన లాల్ కృష్ణ అద్వానీ “వయం…