భాషా ప్రయుక్త రాష్ట్రం (గాంధీ పుట్టిన దేశo)

బహుయాసల ఊసుల తోరం ఇది ఎల్లలు ఎరుగని ఆదర్శం అందరమొకటిగ కలిసుందాం ,అంతరాలను తరిమేద్దాం అపోహలన్నీ తొలగిద్దాం ,అందరి సమ్మతితో ఉందాం.  సమ్మెలనన్ని విడచి ,సమభావనతో నడచి తెలుగువారిగా మెలగాలి ,ఏనాడు జాతిని నిలపాలి ! తల్లీ !ఈ సద్భావననే మాకివ్వు…