సాధారణంగా “ఎలిజీ” రాయడానికి కొంత నేర్పు కావాలి. చనిపోయినవారి జీవిత విశేషాలు చెబుతూ, వారు సాధించిన ఘనత, వారికొచ్చిన రివార్డులు, ఖచ్చితంగా రావలసిన అవార్డులూ, వారి ప్రతిభని పూర్తిగా గుర్తించని ఈ దిక్కుమాలిన సమాజం మీద కాసిన్ని నిష్ఠూరాలు, వారు అవసాన…
Tag: ముళ్ళపూడి వెంకటరమణ
తెలుగు వాడి నవ్వు నరం తెగిపోయింది!
తెలుగు వాడికి నవ్వడం నేర్పించిన ముళ్ళపూడి వెంకట రమణకి నిష్క్రమణ లేదు. మన ఇంట్లో బుడుగుల మాటలు విన్నప్పుడల్లా, మన రాజకీయ నాయకుల కార్టూన్ ముఖాలలోంచి పెల్లుబికే ఓటు వాక్కులు విన్నప్పుడల్లా , “ఓ ఫైవ్” కోసం మన చుట్టూ…
కలాపోసన! మళ్ళింకెప్పుడో!
“ఉత్తినే తిని తొంగుంటే మడిసి గొడ్డుకి తేడా ఏటుంటదని” విడమర్చి చెప్పిన బాపూ మాటల కాంట్రాక్టర్ ముళ్ళపూడి వెంకటరమణ నిదురించే ఏ తోటలోకో పాటలా వెళ్ళిపోయారు. రేవు బావురుమంటోదని బాపూ గుండె అంటూనే ఉంటుందిప్పుడు. పాపం బుడుగు, సీగానపెసూనాంబ, దీక్షితులు…