దక్షిణ భారతదేశములోని కోవెలలలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలోని దేవాలయాలలోని కొన్ని స్తంభాలు వైవిధ్యానికి తార్కాణాలై చూపరులకు సంభ్రమాన్ని కలిగిస్తాయి. శిల్పవిన్నాణముతో కనిపించే ఆ స్తంభములను “యాళీ స్తంభములు/ యాలీ కంబములు” ఆని పిలుస్తారు. గుడి, మందిరం, మహల్, భవంతి, ఇల్లు – …